Liquor : మందుబాబులు ఈ రెండిటినీ కలిపి తాగారో... ఇక అంతే.. మీకు ఈ అనారోగ్య సమస్యలు తప్పవు ...?
Liquor : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా మధ్యానికి బానిస అయిపోతున్నారు. ఆరోగ్యం పట్ల ఏమాత్రం కూడా శ్రద్ధ వహించడం లేదు. మీరు మరి ఏ బ్రాండ్లు పడితే ఆ బ్రాండ్లు తాగి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మందు బాబులకు ఈ వ్యసనం వదులుకోవాలంటే ప్రాణం పోయినట్లుగా ఫీల్ అవుతారు. కొందరు మద్యం ప్రియులు మాత్రం.. ఎటువంటి అడ్డు అదుపులు లేకుండా ఎడతెగి మరీ తాగుతూనే ఉంటారు. ఏ బ్రాండ్ తాగుతున్నాము అని తెలియకుండా ఏది పడితే అది మిక్స్ చేసి మరి తాగేస్తున్నారు. ముఖ్యంగా కొందరైతే బీరులో విస్కీని, వైన్లో కలుపుకొని తాగుతూ ఉంటారు. ఇలా తాగే వారికి ఆరోగ్యం ఏమవుతుందో ఎప్పుడైనా గమనించారా..? ఇలా తాగితే అసలు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం…
Liquor : మందుబాబులు ఈ రెండిటినీ కలిపి తాగారో… ఇక అంతే.. మీకు ఈ అనారోగ్య సమస్యలు తప్పవు …?
ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్యం ఆరోగ్యానికి హానికరం అని ఎప్పుడూ చెబుతూనే ఉంది. ఇది ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో అందరికీ తెలుసు. అయినా కానీ మద్యం సేవించడం ఆపడం లేదు. ఈమధ్యం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల పెద్ద పెద్ద హోర్డింగులు, గంటల తరబడి ప్రకటనలు కూడా ఇస్తూనే ఉన్నారు. కానీ మద్యం ప్రియుడు మాత్రమే ఈ వాస్తవాన్ని గ్రహించడం లేదు మధ్యాని వదులుకోవడంకి ఇష్టపడడం లేదు. మరి ఇటువంటి వైన్స్లను ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్లను కలిపి మిక్స్ చేసి తాగేస్తే ఏం జరుగుతుందో తెలుసా…? ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం…
కొందరు మందు ప్రియులైతే వైన్స్ మరియు బీరుని కలిపి తాగుతారు. మరి ఈ రెండిటిని కలిపి తాగితే ఆరోగ్యానికి మరింత ప్రమాదం వాటిల్లో వచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే, ఈ మందు విభిన్న స్వభావాలను కలిగిన ఈ రెండు డ్రింక్స్ కలిపి తీసుకుంటే, అసలు మరింత త్రివరమవుతాయి. ఇంకా చెప్పాలంటే మానవ మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపగలదు. రెండిటిని కలిపి తీసుకుంటే ఆ వ్యక్తి త్వరగా మత్తులో మునిగిపోయి, ఎవరికి హేతుబందంగా ఆలోచించే సామర్థ్యాన్ని కూడా కోల్పోతారు.మరి బీరు వైన్స్ ఏ కాదు దీనిలో విస్కీ ని కలిపి తీసుకుంటే కూడా డిఐడరేషన్ సమస్య పెరుగుతుంది. కొంతమంది రాత్రి పూట ఎక్కువగా తాగి పడుకుంటారు. లేవగానే శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. కింద డిహైడ్రేషన్ వల్ల మెదడు పనితీరు కూడా ప్రభావితం అవుతుంది. ఆల్కహాల్ లో శరీరంలోనికి ప్రవేశించిన వెంటనే,అది శరీరం నుండి నీటిని బయటకు లాగేస్తుంది. దీనివల్ల డిహైడ్రేషన్కు గురవుతారు. శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలు దారితీస్తుంది.
కి మరియు బీరును కలిపి తాగితే వాంతులు మరియు విరేచనాలు కూడా కలిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నా జీర్ణ సమస్యలను కూడా కలగజేస్తుంది. కారణంగా చాతిలో మంట కూడా వస్తుంది. గ్యాస్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. గుండెలో మంటలకు దారి తీసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. దీనివల్ల హార్ట్ ఎటాక్ వస్తాయి. మీరు మరియు విస్కీ కలిపి తాగితే మూత్రపిండాల పనితీరుపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించి కిడ్నీలు ఖరాబయ్య ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవునా మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరం.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.