Male Bath : మగవాళ్ళు ఈ సమయంలో స్నానం చేస్తే ఆశుభమా.? దరిద్రం ఉన్నట్లేనా…!
ప్రధానాంశాలు:
Male Bath : మగవాళ్ళు ఈ సమయంలో స్నానం చేస్తే ఆశుభమా.? దరిద్రం ఉన్నట్లేనా...!
Male Bath : ప్రతిరోజు అందరూ చేసే పని స్నానం చేయడం.. రోజు స్నానం చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ఇందులో అందరూ రోజు స్నానం చేస్తారు కదా అని అనుకుంటారు. అయితే స్నానం అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదని చెప్తున్నారు. వీలైనంత త్వరగా ఉదయమే స్నానం చేయాలని సూచిస్తున్నారు. ఉదయం 6 గంటలకు స్నానం చేస్తే ఇంకా మంచిదని వివరిస్తున్నారు. తెల్లవారుజామున స్నానం చేస్తే దేవతా స్నానం అంటారట. ఉదయం ఎనిమిది గంటల లోపు స్నానం చేస్తే మంగళ స్నానమని అంటారని పేర్కొంటున్నారు. అలాగే సాయంత్రం స్నానం చేయడం కూడా మంచిదట. అంటే ఉదయం చేయకుండా సాయంత్రం స్నానం చేయమని అర్థం కాదు. ఉదయం సాయంత్రం స్నానం చేస్తే మంచిదని చెబుతున్నారు.
సాయంత్రం స్నానం చేయడం వల్ల ప్రశాంతంగా నిద్ర పోవచ్చట. ఉదయాన్నే స్నానం చేస్తే బలం తేజస్సు పెరిగి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుంది. కొందరు భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తారు. ఇలా అన్ని శరీర అంగాలు అన్ని తరిసే విధంగా స్నానం చేయాలట. చల్లని నీటితో స్నానం రోగనిరోధకతను పెంచుతుంది. రెగ్యులర్గా చల్లటి నీటి స్నానం చేస్తే మన శరీరంలో రోగాలతో పోరాడి తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.దాని ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
చల్లని నీటితో స్నానం సాధారణ జలుబును నివారిస్తుంది. ఉదయం చేసే చన్నీటి స్నానం వల్ల సహజంగా వచ్చే జలుబు ని నివారించవచ్చు.. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అది రక్త ప్రసరణ పెంచి గుండె ఆరోగ్యం కాపాడుతుంది. అంతేకాదు చర్మకాంతి పెరిగి యవ్వనలుగా కనపడతారు. చన్నీటి స్నానం ఒత్తిడిని దూరం చేస్తుంది…