ప్రపంచవ్యాప్తంగా 50% మగవాళ్లు ఆ సామర్ధ్యం తగ్గిపోతుంది.. గత 50 సంవత్సరాలలో జరిపిన పరిశోధనలో కొత్త విశ్లేషణ ప్రకారం ఇది జార్జ్ నియాలోని ఫెయిర్ ఫ్యాక్స్ లోని జార్జ్ మాసం విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యయన రచయిత్రి తెలియజేశారు.. ప్రపంచవ్యాప్తంగా వాడే రెండు సాధారణ పురుగుమందులు కార్బోనేట్, ఆర్గానోపా స్బిట్స్ ఈ పురుగుల మందుల వలన మగవారిపట్ల తెలియని సమస్యలు వస్తున్నాయని చెప్పారు.. తాజాగా ఉత్పత్తులతో ఆహారాన్ని తయారు చేయడానికి ముందు తర్వాత 20 సెకండ్ల పాటు వేడి నీరు సబ్బుతో చేతులు కడుక్కోవాలి.
కూరగాయలు తినేముందు ఉత్పత్తులను శుభ్రం చేసుకోవాలి. వాటి మీద బ్యాక్టీరియా లు మురికి లేకుండా చేసుకోవాలి. సీతాఫలాలు, ఆపిల్ లాంటి దృఢమైన ఉత్పత్తులు స్క్రబ్ చేయడానికి శుభ్రమైన కూరగాయలు కు వినియోగించడం మంచిది.. ప్రపంచంలో అధికంగా వినియోగించే రసాయన సమ్మేళల్లో ఒకటి ఆర్గానో పాస్పెట్లు పురుగుమందు దీనిని కలుపు చంపడానికి వాడుతుంటారు. రకరకాల తెగుళ్ల నియంత్రణ కోసం వాడుతుంటారు. పురుగుమందును తయారు చేయడానికి ఆర్గా పాస్పీట్లను వినియోగిస్తారు. మగవారిలో సంతానోత్పత్తికి ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. రసాయనాలను వాడడం వలన కలిగే ప్రతికూల ప్రభావాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
కావున మగవారిలో ఆ సామర్ధ్యం తగ్గి సంతాన ఉత్పత్తి తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.. అయితే ఓ పరిశోధన ప్రకారం ఆర్గానో పాస్పిటలు, ఎన్ మిథైల్ కార్ మెట్ వంటి పురుగుమందులు వినియోగించే ఆహారాన్ని తిన్న వ్యవసాయం చేసే సమయంలో ఈ పెస్టిసైడ్ని వాడిన మగవారిలో ఆ సామర్ధ్యం తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పురుగుమందుల్లోని రసాయనాలు మగవారిలోని సె.. హార్మోన్లు నేరుగా ప్రభావితం చేయడంతో పాటు వృషభనాలను దెబ్బతీయడం అలాగే మెదడు న్యూరో ట్రాన్స్మిటర్ల పై ప్రభావం చూపుతున్నాయని మేము జంతువుల మీద చేసిన పరిశోధన ప్రకారం వెళ్లడైందని తెలిపారు..
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.