Milk Rice Eating : పాలన్నం అంటేనే చిరాకు పడతారు...కాని దీని లాభాలు తెలిస్తే షాకే...?
Milk Rice Eating : మన పూర్వికులు ఎక్కువగా అన్నంలో పాలను కలుపుకొని తింటూ ఉండేవారు. ఇప్పుడు ఎక్కువగా పాలకు బదులు పెరుగును ఎక్కువగా తింటున్నారు. అన్నంలో పాలు కలుపుకొని తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు. ఈ పాలన్నంలో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. పాలు బియ్యం కలిపి వండి తిన్న దాని పోషకాలు అందుతాయి. పాలన్నంలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పాలు,బియ్యం శరీరానికి త్వరిత శక్తిని అందించే గుణం ఉంటుంది. పాలు, బియ్యం సులువుగా జీర్ణం అవుతాయి. ఫలితంగా బరువు తగ్గేందుకు కూడా దోహదం చేస్తుంది. తరచూ తినాలని కోరిక కూడా తగ్గుతుంది. కడుపు నిండుగా ఎక్కువ సమయం ఉంటుంది. పాలన్నంలో ఉన్న కార్బోహైడ్రేట్లు శక్తి, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తుంది. పాలు, బియ్యం మిశ్రమం పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. పాలతో అన్నం వండుకొని క్రమం తప్పకుండా తీసుకుంటే,శరీరానికి ప్రయోజనాలు అందుతాయి. పాల అన్నం తయారు చేయడానికి ఎంతో సులువు. కాబట్టి,రోజుకు కనీసం ఒక్కసారైనా పాల రైస్ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఈ పాలతో తయారు చేసిన అన్నాన్ని తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Milk Rice Eating : పాలన్నం అంటేనే చిరాకు పడతారు…కాని దీని లాభాలు తెలిస్తే షాకే…?
పాలు, బియ్యం మిశ్రమంలో పోషకాలతో సమృద్ధిగా నిండి ఉంటుంది. కావున, శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పాలన్నంలో, ప్రోటీన్,విటమిన్-డి, విటమిన్ బి12 లు ఉంటాయి. ఇవి ఎముకలకు ఇంకా దంతాలు, కండరాలు, నరాలను బలపరుస్తాయి. బియ్యంలో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి.ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే మూలం. పాలతో కలిపి తింటే అవి మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తాయి.పాలల్లో అన్నం వేసుకొని తింటే కొందరికి చాలా ఇష్టం. పాలు, రైసు కలిపిన ఆహారం తింటే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. ఉదయాన్నే ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటే,ఆ రోజంతా శక్తివంతంగా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు.
పాల అన్నం తింటే జీర్ణ వ్యవస్థకు తో మేలు జరుగుతుంది. ఈ అన్నము సులువుగా జీర్ణం అవుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతినే ఇస్తుంది. దీంతో తరచూ తినాలని కోరిక కూడా తగ్గుతుంది.బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి డైట్. పాలన్నంలో పోషకాలు పుష్కలంగా నిండి ఉన్నాయి. పాలు, బియ్యం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది. సులువుగా జీర్ణం అవుతుంది. ఈ అన్నంలో కార్బోహైడ్రేట్లో ఉండుట చేత, శక్తిని అందిస్తూ, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా కూడా చేస్తుంది.
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
This website uses cookies.