Jyotishyam : 500 సంవత్సరాల కి ఈ రాశుల వారికి మహా సంయోగం.... వీరికి తిరుగులేదు ఇక...?
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 500 సంవత్సరాల తర్వాత ఈ రాశుల వారికి మహా సంయోగం ఎక్కడభోతుంది.2025, జూన్ నెల 14వ తేదీన దేవతల గురువైన బృహస్పతి సంచారం చేశాడు. అలాగే శని దేవుడు కర్మఫలాలకు తగిన ఫలితాలను శని భగవానుడు మీన రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఆ రెండు గ్రహాలు మార్పులు చెందడం వలన మహా సంయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ఇక ఈ అదృష్టాన్ని పొందే ఈ రాశుల వారికి ఐశ్వర్యానికి ఎటువంటి లోటు ఉండదంటున్నారు. జాతకంలో ఈ రెండు గ్రహాలు శుభస్థానంలో ఉంటే వారి జీవితం తిరుగులేని విధంగా ఉంటుందంటున్నారు.ఏ ఏయే రాశులకి ఈ మహా సంయోగం ఏర్పడబోతుందో తెలుసుకుందాం…
Jyotishyam : 500 సంవత్సరాల కి ఈ రాశుల వారికి మహా సంయోగం…. వీరికి తిరుగులేదు ఇక…?
వృషభ రాశి వారు పోటీ పరీక్షలకు అర్థమవుతున్నట్లయితే వీరికి విజయాలు తప్పనిసరిగా అందుతాయి. విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. జీవితానికి సంబంధించిన ఈ విషయాలలోనూ ఈ రాశి వారికి మంచి లాభదాయకంగా ఉంటుందన్నారు. చేసే చోట ఇంక్రిమెంట్స్, పదోన్నతులు లభిస్తాయట.ఆదాయ వనరులు దొరుకుతాయి వాటితో వ్యాపారాలను వృద్ధి చేసుకోవచ్చు. వచ్చినా లాభాలను ఇతర వ్యాపారాలకు పెడతారు. సంవత్సరాలకి ఇది మహా సంయోగం ఏర్పడడం వల్ల ఈ యోగం దాంపత్య జీవితానికి చాలా సజావుగా సాగుతుందని అంటున్నారు జ్యోతిష్యులు.
ధనస్సు రాశి : రియల్ ఎస్టేట్ రంగాలలో పనిచేసే వారికి, స్థలాలను అమ్మకాలకు పెట్టినా, లేదా కొనుగోలు ద్వారా భారీ లాభాలను అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా ఆ పరిష్కరించబడతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము ఏర్పడుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. అందరూ శ్రీ విహారయాత్రలకు వెళతారు. భౌతిక సుఖాలను పొందుతారు. పెట్టుబడులు పెట్టడం అనేది మీకు బాగా కలిసి వస్తాయి. అవి వివాహితులకు వివాహం జరుగుతుంది. పెళ్లయి ఉన్నవారికి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా కొనసాగుతుంది. జీవిత భాగస్వామితో చెప్పి చేసే పనుల్లో విజయాలు వీరి సొంతం అవుతాయి. ఏ పని చేసినా అన్నింట్లో విజయాలతో పాటు ఆర్థిక లాభాలను కూడా చూస్తారు.
మిధున రాశి : ఈ రాశి వారికి ఈ మహా సంయోగం వలన జూన్ కొత్త పనులు ప్రారంభించడం వలన విజయాలను సాధించి డబ్బులను కళ్ళ చూస్తారు. కొన్ని పనులు చేపట్టడం వలన భారీ మొత్తంలో వీరికి సంపద అందుతుంది. ఉద్యోగస్తులు పదోన్నతులను పొందుతారు. సమాజంలో వీరికి హోదా పెరుగుతుంది. ఉద్యోగాలలో బదిలీ కావాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. విహారయాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి పర్యటనలు చేస్తారు. వీరిపై సమాజంలో విశ్వాసం పెరుగుతుంది. నువ్వులను పొదుపు చేసి భవిష్యత్తులో మంచి రాబడి పొందడానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు.
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
This website uses cookies.