Neglecting it is like saying welcome to brain stroke
Brain Stroke ; ప్రపంచం వ్యాప్తంగా చాలామంది ఎంతో ప్రమాదకరమైన వ్యాధులతో మరణిస్తున్నారు.. ఆ ప్రమాదకరమైన వ్యాధులలో ముఖ్యమైనది బ్రెయిన్ స్ట్రోక్. ఇది వస్తే ఎటువంటి వారైనా కుప్ప కూలిపోవాల్సిందే.. ఈ పక్షవాతం బారిన పడితే శరీరంలో సగభాగం పనిచేయదు. తినలేరు, నడవలేదు, మాట్లాడలేరు, వారు మంచానికి అంకితం అయిపోతారు. ఈ పక్షవాతం వస్తే మొదటి గంటలో స్పందిస్తే శరీరంలోని అవయవాలను రక్షించుకోవచ్చు. పక్షవాతం వచ్చినప్పుడు శరీర సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ ఆకృతి, చేతులు మెలితిప్పడం, పాదాలతో వక్రతలాంటి సంకేతాలు కనబడతాయి.
Neglecting it is like saying welcome to brain stroke
మెదడులో సిరలు పగిలిపోవడం వలన ఈ పక్షవాతం సమస్య వస్తుంది. సిరల్లో పలకమ్ పేరుకుపోయిన ఎక్కువ రక్తపోటు ఉన్నవాళ్లకి ఇటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఇప్పుడు ఉన్న కాలంలో కొంతమందిలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత హేమరిది స్ట్రోక్ కు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని మూలంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. ప్రతిరోజు తీసుకునే ఆహారాల వలన ఎన్నో సమస్యలు వచ్చి పడుతున్నాయి. అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా బ్రెడ్ తో తయారు చేసే ఆహార పదార్థాలకి చెక్ పెట్టాలని చెప్తున్నారు.
బ్లడ్ లో సోడియం లేబుల్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. వీటిని అధిక రక్తపోటు సమస్యతో ఉన్నవాళ్లు తినడం వలన వారికి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. శాన్విడ్చ్లు తినేవారికి అతిగా తినడం మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే సోడియం కలిగిన ఆహారాలు ఎక్కువగా తీసుకున్న ఇటువంటి ఇబ్బందులు వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఇటువంటివారు ఆమ్లెట్, గుడ్లు నిత్యం తీసుకోవడం వలన మెదడులో సిరలు పగిలిపోవే అవకాశం ఉందట. అలాగే హై బీపీ ఉన్నవాళ్లు ఫ్రైలు తీసుకోవడం మానుకోవాలి. అధిక రక్త ఫోటో ఉన్నవాళ్లు ఈ రకమైన ఆహారాలకు చెక్ పెట్టాలి.. వీటిని మానేస్తే బ్రెయిన్ స్ట్రోక్ సమస్య నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు..
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
This website uses cookies.