Brain Stroke : మరిచిపోయి కూడా వీటిని తినవద్దు.. నిర్లక్ష్యం చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ కి వెల్కమ్ చెప్పినట్లే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Brain Stroke : మరిచిపోయి కూడా వీటిని తినవద్దు.. నిర్లక్ష్యం చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ కి వెల్కమ్ చెప్పినట్లే…!!

Brain Stroke ; ప్రపంచం వ్యాప్తంగా చాలామంది ఎంతో ప్రమాదకరమైన వ్యాధులతో మరణిస్తున్నారు.. ఆ ప్రమాదకరమైన వ్యాధులలో ముఖ్యమైనది బ్రెయిన్ స్ట్రోక్. ఇది వస్తే ఎటువంటి వారైనా కుప్ప కూలిపోవాల్సిందే.. ఈ పక్షవాతం బారిన పడితే శరీరంలో సగభాగం పనిచేయదు. తినలేరు, నడవలేదు, మాట్లాడలేరు, వారు మంచానికి అంకితం అయిపోతారు. ఈ పక్షవాతం వస్తే మొదటి గంటలో స్పందిస్తే శరీరంలోని అవయవాలను రక్షించుకోవచ్చు. పక్షవాతం వచ్చినప్పుడు శరీర సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ ఆకృతి, చేతులు మెలితిప్పడం, పాదాలతో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 March 2023,7:00 am

Brain Stroke ; ప్రపంచం వ్యాప్తంగా చాలామంది ఎంతో ప్రమాదకరమైన వ్యాధులతో మరణిస్తున్నారు.. ఆ ప్రమాదకరమైన వ్యాధులలో ముఖ్యమైనది బ్రెయిన్ స్ట్రోక్. ఇది వస్తే ఎటువంటి వారైనా కుప్ప కూలిపోవాల్సిందే.. ఈ పక్షవాతం బారిన పడితే శరీరంలో సగభాగం పనిచేయదు. తినలేరు, నడవలేదు, మాట్లాడలేరు, వారు మంచానికి అంకితం అయిపోతారు. ఈ పక్షవాతం వస్తే మొదటి గంటలో స్పందిస్తే శరీరంలోని అవయవాలను రక్షించుకోవచ్చు. పక్షవాతం వచ్చినప్పుడు శరీర సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ ఆకృతి, చేతులు మెలితిప్పడం, పాదాలతో వక్రతలాంటి సంకేతాలు కనబడతాయి.

Neglecting it is like saying welcome to brain stroke

Neglecting it is like saying welcome to brain stroke

మెదడులో సిరలు పగిలిపోవడం వలన ఈ పక్షవాతం సమస్య వస్తుంది. సిరల్లో పలకమ్ పేరుకుపోయిన ఎక్కువ రక్తపోటు ఉన్నవాళ్లకి ఇటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఇప్పుడు ఉన్న కాలంలో కొంతమందిలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత హేమరిది స్ట్రోక్ కు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని మూలంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. ప్రతిరోజు తీసుకునే ఆహారాల వలన ఎన్నో సమస్యలు వచ్చి పడుతున్నాయి. అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా బ్రెడ్ తో తయారు చేసే ఆహార పదార్థాలకి చెక్ పెట్టాలని చెప్తున్నారు.

Brain stroke: బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుందో తెలుసా? |Do you know why  Brainstock is coming?

బ్లడ్ లో సోడియం లేబుల్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. వీటిని అధిక రక్తపోటు సమస్యతో ఉన్నవాళ్లు తినడం వలన వారికి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. శాన్విడ్చ్లు తినేవారికి అతిగా తినడం మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే సోడియం కలిగిన ఆహారాలు ఎక్కువగా తీసుకున్న ఇటువంటి ఇబ్బందులు వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఇటువంటివారు ఆమ్లెట్, గుడ్లు నిత్యం తీసుకోవడం వలన మెదడులో సిరలు పగిలిపోవే అవకాశం ఉందట. అలాగే హై బీపీ ఉన్నవాళ్లు ఫ్రైలు తీసుకోవడం మానుకోవాలి. అధిక రక్త ఫోటో ఉన్నవాళ్లు ఈ రకమైన ఆహారాలకు చెక్ పెట్టాలి.. వీటిని మానేస్తే బ్రెయిన్ స్ట్రోక్ సమస్య నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది