Paneer : పన్నీరు ఎక్కువగా తినే వారికి ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎందుకంటే ఈ పన్నీర్లో విటమిన్ డి’ కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పన్నీర్ ను మన డైట్ లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. నా లాభాలేంటి ఇక్కడ తెలుసుకుందాం. పన్నీర్లో క్యాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఎముకల సమస్య కూడా దూరమవుతాయి. ఎముకలు బలంగా తయారవుతాయి. ఇవే కాదు ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పన్నీరు శాఖాహారులకు మంచి ప్రోటీన్.. ఇందులో ఉండే ప్రోటీన్ శరీరంలో కణజాలాలు నిర్మించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో పాటు కండరాలు పెరుగుదలకు సహాయపడుతుంది.
మనం పన్నీర్ ని ఎక్కువగా ఇంట్లో తయారు చేసుకోము. బేకరీ నుంచి తెచ్చుకుని. వంటలో వాడతాం. అలాగే రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఎక్కువగా పన్నీరు బిర్యానీ అలా తింటూ ఉంటాం. ఈ పన్నీరు విటమిన్స్ అందుతుంటాయి. అప్పుడప్పుడు అలా రెస్టారెంట్ రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు మాత్రమే తింటూ ఉంటాము. కానీ అలా కాకుండా ఎప్పుడూ మనం రెగ్యులర్ గా ఇంట్లో కూడా వీటిని తయారు చేసుకుని వంట చేసుకుని తినాలి. పన్నీర్లో క్యాల్షియం అధిక పరిమాణంలో ఉంటుంది. దీని కారణంగా శరీరానికి తగిన క్యాల్షియం లభిస్తుంది. ఇంక నువ్వు దృఢంగా తయారవుతాయి. ఎముకలు బలహీనపడే వ్యాధులు దూరం చేస్తుంది. పన్నీర్ లో ఉండే ప్రో బయోటిక్స్ జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. అంతేకాదు పన్నీర్లో మలబద్దకని నివారించగల గుణం కూడా ఉంది. అజీర్తి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఉదయానికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి. బరువు తగ్గటానికి వ్యాయామాలు చేస్తున్న వారు తప్పకుండా ఆహారాలు పన్నీరునియోగించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే బరువు తగ్గడమే కాదు కండరాల దృఢంగా కూడా తయారవుతాయి.
హార్ట్ ఎటాక్ వంటి వ్యాధితో బాధపడే వారికి క్రమం తప్పకుండా పన్నీరు తినడం చాలా మంచిది. ఇందులో ఉండే కొన్ని మూలకాల గుండెను ఆరోగ్యంగా పదిలంగా ఉంచుతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులను కూడా దూరం చేస్తుంది. ట్రిప్టో ఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటిన్ ఉత్పత్తిని పెంచుతుంది. సరోటినో మన మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మానసిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ పన్నీర్లో ట్రిప్టో పాన్ అనే అమినో ఆసిడ్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలో ఆకస్మికంగా పెరగకుండా నిరోధించడం ఇది సహాయపడుతుంది. పన్నీర్ విటమిన్ బి 12 మూలం. ఇది మెదడు ఆరోగ్యానికి అవసరం. వ్యవస్థ సరైన పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళన దూరం చేస్తుంది
Whatsapp : వాట్సాప్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అనే విషయం మనందరికి తెలిసిందే. అయితే…
Bhu Bharati : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం నాడు గత భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రభుత్వం తీసుకొచ్చిన…
komatireddy venkat reddy : తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మంత్రి కోమటిరెడ్డి,…
BP Diabetic : ప్రస్తుత కాలంలో షుగర్ పేషెంట్లు సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. మన శరీరంలో ప్రతి ఒక్క…
Mohan Babu : మంచు ఫ్యామిలీలో గొడవల విషయం అందరికీ తెలిసిందే. మోహన్ బాబు ఫ్యామిలీ గొడవను మీడియా ప్రసారం…
Mogilaiah : బలగం సినిమాలో భావోద్వేగంతో అలరించిన ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య (67) గురువారం తెల్లవారుజామున వరంగల్‌లోని ఓ…
Walnuts : నిత్యం ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో రకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వారి జీవితాలు ప్రభావితం చేస్తుందని ప్రతి ఒక్కరికి…
This website uses cookies.