Categories: HealthNews

Personality Test : మీరు చేతి పిడికిలి బిగించే తీరును బట్టి.. వ్యక్తి స్వభావాన్ని ఈజీగా కనిపెట్టొచ్చు… ఎలా…?

Personality Test  : ప్రతి ఒక్కరూ కూడా పిడికిలి బిగించే దానాన్ని బట్టి వ్యక్తి యొక్క స్వభావాన్ని ఈజీగా కనిపెట్టవచ్చు. శరీరంలోని ప్రతి ఒక్క భాగం మరియు ప్రతి ఒక కదలిక మన స్వభావాన్ని తెలియజేస్తుంది. అలాంటి టెస్ట్ ఇక్కడ మీకోసం. మీరు చేతి పిడికిలిని ఎలా బిగిస్తారు… అనే ఆధారంగా మీ వ్యక్తిత్వాన్ని బయట పెట్టవచ్చు అని మానసిక నిపుణులు తెలియజేస్తున్నారు. అందరూ కూడా ఒకేలా చేతి పిడికిలిని బిగబట్టరు. ఒక్కరూ ఒక్కొక్క పిడికిలిని బిగిస్తారు. అది ఎలా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం…

Personality Test : మీరు చేతి పిడికిలి బిగించే తీరును బట్టి.. వ్యక్తి స్వభావాన్ని ఈజీగా కనిపెట్టొచ్చు… ఎలా…?

ప్రతి ఒక్కరు కూడా పరిస్థితులు బట్టి స్పందిస్తూ ఉంటారు. అలాగే వారి ప్రవర్తన, వారు సంభాషించే విధానం కూడా అందుకు తగిన విధంగా భిన్నంగా ఉంటాయి. కానీ జరిగే సంఘటనలు మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంటాయి. మన వ్యక్తిత్వాన్ని ఈటర్ల ముందు బయట పెట్టాలి అంటే మనం బిగించే చేతి పిడికిలితోనే తెలుసుకోవచ్చు. ఏమన్నా వ్యక్తిత్వాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే మన శరీరంలో ప్రతి ఒక్క భాగము, ప్రతి ఒక్క కదలిక మనం ఎలాంటి వారో చెబుతుంది. ఇలాంటి టెస్టులతో, ఎలా బిగిస్తున్నారో.. దాని ఆధారంగానే మీ వ్యక్తిత్వాన్ని బయట పెట్టవచ్చు. ఈ విషయంపై మానసిక నిపుణులు తెలియజేస్తున్నారు. నిజానికి అందరూ కూడా ఒకేలా చేతి పిడికిలిని బిగబట్టరు. ఒక్కరూ ఒక్కొక్కలా పిడికిలిని బిగిస్తారు. పిడికిలే బిగబట్టే విధానాన్ని మనిషి ఎలాంటివారో ఎలా తెలుసుకోవాలి…

Personality Test  బొటనవేలు పైకి ఉంటే

మీరు పిడికిలిని బిగించినప్పుడు బొటనవేలు పైకి ఉంటే, అటువంటి వ్యక్తులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. ఇటువంటివారు కొత్త విషయాలు నువ్వు వెతుకుతూ అధ్యయనాలలో నిమగ్నమైపోతూ ఉంటారు. ఈ గుణం వీరికి ఉంటుంది. మీరు అన్ని భావాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. వీరి ఆలోచనలు, చర్యలు ప్రత్యేకమైనవిగా ఉంటాయి. అందరూ కూడా వారి వైపు ఆకర్షితులవుతారు. ఈ స్వభావం ఉన్న వ్యక్తులు ఇతరుల అభిప్రాయాలకు అంత సులభంగా లొంగరు.

బొటనవేలు లోపలికి ఉంటే : పిడికిలిని బిగించినప్పుడు బొటనవేలు లోపలికి ఉంటే వారి స్వభావం, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. కానీ వాళ్ళని చూసినప్పుడు, అందరూ చికాకుగా, కోపంగా ఉన్నట్లు కనిపిస్తారు. మీరు అప్పుడు వెంటనే అనుకుంటారు. ఈ వ్యక్తులు చాలా మంచి మనసు ఉన్నవారు అని. అనే వాళ్ళు స్నేహితులను చేసుకోవడంలో విఫలమవుతారు.

బొటనవేలు ఒకవైపు ఉంటే : బిగించినప్పుడు బొటనవేలు,  ఒకవైపు మాత్రమే ఉంటే ఆ వ్యక్తుల జీవితంలో వారి సొంత లక్షణాలను చేరుకోగలుగుతారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి కట్టుబడి ఉంటారు. శాన్ని సాధించుటకై, ఎంతటి కష్టతరమైనప్పటికీ వారు జీవితంలో విజయాన్ని తప్పక సాధిస్తారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాం ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు.

బొటనవేలు పైకి ఉంటే : పిడికిలి బిగించినప్పుడు బొటనవేలు పైకి ఉంటే, ఆ వ్యక్తి యొక్క స్వభావం వారి తెలివితేటలను తెలియజేస్తుంది. వీరు చాలా తెలివైన వారు. భిన్నమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఏ లెక్కలే నన్ని ఆలోచనలు కలుగుతాయి. ఈ లక్షణాలు వారికి సమాజంలో గౌరవాన్ని సంపాదిస్తాయి. ఈ సార్లు సంచలమైన స్వభావం, మనసును విషయాలపై కేంద్రీకరించటం కష్టతరం చేస్తుంది. అందుకే వీరు కొన్నిసార్లు తీసుకున్న నిర్ణయాలు తప్పు అవుతాయి.

పిడికిలి బయట బొటనవేలు : పిడికిలి బయట బొటనవేలు ఉన్నవారు చాలా నమ్మకస్తులు. వీరు అహంకారం లేని వ్యక్తులు. మీరు ప్రతిదీ కూడా తెలుసుకునే గుణం కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. వీరి ప్రవర్తన లోను మరియు మాట్లాడే విధానంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యక్తి యొక్క అంచనాలు, పరిమితులకు కట్టుబడి ఉండరు. తమ సొంత జీవిత మార్గాన్ని తామే రూపొందించుకుంటారు. రంగా వారి సొంత నిర్ణయాలను తీసుకుంటారు.

Recent Posts

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…

3 minutes ago

Apple Event | ఆపిల్‌ ఈవెంట్‌ 2025: ఐఫోన్‌ 17 సిరీస్‌ లాంచ్‌కు సిద్ధం.. నాలుగు కొత్త మోడల్స్‌, ఆధునిక ఫీచర్లతో ప్రదర్శన

Apple Event | ఐఫోన్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన…

1 hour ago

Group 1 | గ్రూప్-1 మెయిన్స్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు .. మెరిట్ లిస్ట్ రద్దు, రీవాల్యుయేషన్ లేదా తిరిగి పరీక్షలు

Group 1 | గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…

2 hours ago

Rains | బంగాళాఖాతంలో మ‌రో అల్పపీడనం ప్రభావం.. రానున్న రోజుల‌లో భారీ వ‌ర్షాలు

Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…

3 hours ago

Allu Family | అల్లు ఫ్యామిలీకి మ‌రో ఝ‌ల‌క్.. ఈ సారి ఏకంగా ఇల్లే కూల్చేయ‌బోతున్నారా?

Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…

4 hours ago

kajal aggarwal | కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇక లేరు అంటూ ప్ర‌చారాలు.. దేవుడి ద‌య వ‌ల‌న అంటూ పోస్ట్

kajal aggarwal | ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజ‌ల్ అగ‌ర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…

5 hours ago

Betel leaf | ఆరోగ్యానికి వ‌రం.. ఒక్క ఆకు ప‌రిగ‌డ‌పున తింటే ఎన్నో లాభాలు

Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్‌ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…

6 hours ago

Honey and Garlic | తేనె+వెల్లుల్లి మిశ్రమం.. ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరానికి ఎనలేని మేలు!

Honey and Garlic | నేటి హైటెక్‌ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…

7 hours ago