Potata Chips : ఆలు చిప్స్ అనగానే లోట్టలేసుకుని తింటారు…ఇది తెలిస్తే జన్మలో కూడా ముట్టరు…?
ప్రధానాంశాలు:
Potata Chips : ఆలు చిప్స్ అనగానే లోట్టలేసుకుని తింటారు...ఇది తెలిస్తే జన్మలో కూడా ముట్టరు...?
Potato Chips : సాధారణంగా చాలామంది కూడా పొటాటో చిప్స్ అంటే ఇష్టపడతారు.పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు. పిల్లలైతే ఈరోజుల్లో ప్రతిరోజు ఆలోచిస్తూ తినడం చూస్తూనే ఉన్నాం.ఆలు చిప్స్ కావాలని మారం చేస్తుంటారు. ఇవి ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో అంతగా పట్టించుకోరు. కానీ ఈ ఆలు చిప్స్ తినే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అసలు ఈచిప్స్ రోజుకు ఎన్ని సార్లు తినవచ్చు. నెలలో ఎన్నిసార్లు ఆలు చిప్స్ తినాలి,అసలు రోజు తింటే ఏమవుతుంది..? వంటి వివరాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం. నూనెలో వేయించిన ఆలోచన తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి, ఈ ఆలోచిస్తూ చైనీస్ ప్రైస్ వంటివి వేయించిన ఆహారాలు ఇష్టమని తింటుంటారు. కానీ రుచికి భలేగా ఉన్న, ఈ ఆలు చిప్స్ ని సినిమాలు వెబ్ సిరీస్ చూసేటప్పుడు స్నాక్స్ లాగా ఆఫీసులో పనిచేసేటప్పుడు కొందరు తింటుంటారు. కానీ ప్రతిరోజు ఆలోచిస్తే మాత్రం ఆరోగ్యానికి మంచిదేనా.. చిప్స్ తింటే శరీరం పై ఎలాంటి ప్రభావాలు కలుగుతాయి. అసలు తినవచ్చా అనే విషయం తెలుసుకుందాం…
Potata Chips : ఆలు చిప్స్ అనగానే లోట్టలేసుకుని తింటారు…ఇది తెలిస్తే జన్మలో కూడా ముట్టరు…?
Potata Chips ఆలు చిప్స్ తింటే ఏమవుతుంది
చిప్స్ తింటే శరీరానికి స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి, మీరు ప్రతి రోజు ఆలోచిస్తే తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదము వాటిల్లుతుంది. ఆలు చిప్స్, ఉప్పు అదనపు కొవ్వులు శుద్ధి చేసిన కార్బోహైడ్రేడ్లు అధికంగా ఉంటాయి. కాబట్టి, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఆలోచిప్సిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.నాణ్యమైన కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఈ ఆహారాలు సులభంగా జీర్ణం కావు దీనివల్ల శరీరంలో కొవ్వు పేరుకు పోతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు.బరువు పెరగడానికి ఆలోచిస్తూ కారణమవుతాయి.
హలో చిప్స్ ఉపయోగించే నూనెలో ట్రాన్స్ఫార్ట్స్ ఉంటాయి. ఇవి గుండెకు చాలా హాని చేస్తాయి. ఈ కొవ్వులు రక్తనాళాలు అడ్డంకులను కలిగిస్తాయి. గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది భవిష్యత్తులో గుండె జబ్బుల ప్రమాదానికి దారి చూస్తుంది. ఆలూ చిప్స్ అధిక ఉప శాతం వల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇంకా గుండె మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని తెస్తుంది. ఇది అవయవాల పని తీరుపై కూడా ప్రభావం చూపుతుంది. ఆలు చిప్స్ లో ఎటువంటి పోషకాలు ఉండవు. ఇది రుచికి మాత్రమే మంచి ఎంపిక.కానీ క్యాలరీలు, ఉప్పు,కోవ్వులు మాత్రమే ఉంటాయి. కాబట్టి, శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్ లభించవు.
ఆరోగ్యాన్ని నిపుణుల అభిప్రాయాల ప్రకారం.ఆలూచిప్స్ ప్రాసెస్ చేయబడిన ఆహారం.కాబట్టి, వీటిని అరుదుగా మాత్రమే తీసుకోవాలి. నెలలో ఎన్నిసార్లు ఆలోచించి తినాలి. అంటే ఒక నిర్దిష్ట సంఖ్య అనేది లేదు. కానీ ప్రతిరోజు ఆలూచిప్స్ తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. మీరు ఆలూచిప్స్ తినాలంటే నెలకు ఒకటి రెండు మాత్రమే తీసుకోవాలి. కానీ వాటిని తినేటప్పుడు వీలైనంత తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.మొత్తం ప్యాకెట్ ఒకేసారి తినడానికి బదులు తక్కువ మోతాదులో తినడం ఆరోగ్యానికి పెద్దగా హాని జరగదు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆలూచిప్స్ కు బదులు ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం అవసరం. అంటే ఆపిల్, అరటి పండ్లు, నారింజ, బాదం, వాల్నట్స్, శనగలు, వేయించిన మఖాన తినవచ్చు. ఈ ఆహారాలు రుచిగా ఉండడం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిని తింటే త్వరగా కడుపు నిండిన భావన కూడా వస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. అలాగే ఆరోగ్యకరమైన జీవన శైలిలో వీటిని చేర్చుకోవడం మంచిది.