Powerful Cumin Water : మీకు పొట్ట బాగా వస్తుందా…అయితే, ఈ రెమెడీస్ ను ఫాలో అవ్వండి…?
ప్రధానాంశాలు:
Powerful Cumin Water : మీకు పొట్ట బాగా వస్తుందా...అయితే, ఈ రెమెడీస్ ను ఫాలో అవ్వండి...?
Powerful Cumin : ప్రతి ఒక్కరికి భారీగా పుట్ట పెరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.మీ పొట్టను తగ్గించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారికి ఈ ఒక్క ఫాలో అయితే చాలు అద్భుతమైన ప్రయోజనాన్ని పొందవచ్చు. ఆ దివ్య ఔషధం ఏమిటో తెలుసుకుందాం.. ఓకే ప్రయోజనాలను పొందాలని పుట్టలోని కొవ్వునుంచా ల ఇది అద్భుత మైన దివ్య ఔషధం అంటున్నారు. ఈ ఔషధం జిలకర్ర నీరు. జీలకర్ర నీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫలమెంటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి.శరీరానికి కావాల్సిన ప్రయోజనాలను ఆయుర్వేదంలో పేర్కొంటున్నారు. ఉదయం పరిగడుపున ఈ జిలకర్ర నీటిని సేవించినట్లయితే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు నిపుణులు.
Powerful Cumin Water జీలకర్ర నీటితో ప్రయోజనాలు
ప్రస్తుత కాలంలో ప్రజలు తమ బిజీ లైఫ్ లో ఆహారం పట్ల చాలా అశ్రద్ధ వహిస్తున్నారు. వ్యాయామం మానేస్తున్నారు. తద్వారా అధిక బరువుతో బాధపడాల్సి వస్తుంది. అనేక జబ్బులకు దారి తీసే ప్రమాదం కూడా ఉంది స్థూలకాయం నుంచి బయట పడడానికి ఈ అద్భుతమైన రెమిడి ని ఫాలో అయితే, ఊబకాయం సమస్య పూర్తిగా తొలగిపోతుందని ఆయుర్వేదంలో పేర్కొంటున్నారు. ఈ జిలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా సమృద్ధిగా ఉంటాయి . నీటిలో అధికంగా విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫల మ్యాటరి వంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ జిలకర్ర నీటిని సేవిస్తే శరీరాన్ని అనేక సమస్యల నుంచి కాపాడటమే కాక,బరువు తగ్గే ప్రయత్నంలో సహకరిస్తుంది.
సేవిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అంతేకాక జీలకర్రలో వాలి పెనాల్ ఉండడం చేత శరీరంలో ఆక్సీకరణ వృద్ధిని నిరోధిస్తుంది. అంతేకాక అనేక సమ్మేళనాలు పుష్కలంగా కలిగి ఉన్నాయి. జిలకర్ర నీటిని వివిధ జీర్ణ సమస్యలనుంచి ఉపశమనాన్ని ఉండవచ్చు. జీలకర్ర నీటిని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు పూర్తిగా లభిస్తాయి అంటున్నారు నీపుణులు.
Powerful Cumin Water జీలకర్ర నీటితో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి
ప్రతిరోజు ఖాళీ కడుపుతో సేవిస్తే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది బరువు తగ్గడానికి జీర్ణ సమస్యలు ఉన్నవారికి ముఖ్యంగా, ప్రధాన పాత్రను పోషిస్తుంది. కడుపులో గ్యాస్,తిమ్మిర్లు, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. కొలెస్ట్రాలలో నియంత్రించి షుగర్ వ్యాధిగ్రస్తులకు షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ నీటిని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఉండడం చేత వ్యాధులతో పోరాడే శక్తిని కలిగి ఉంటుంది. ఈ నీటిని సేవిస్తే హానికరమైన అంశాలను తొలగించలేదు రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
జిలకర నీటీ తయారీ విధానం : మొదట ఒక గిన్నెలో నీటిని తీసుకొని దానిలో కొంచెం జీలకర్రను ఆ తర్వాత బాగా మరిగించి గోరువెచ్చగా ఆ నీటిని ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ద్వారా మీ పొట్టలోని పువ్వు ఇట్లే కరిగిపోతుంది. తద్వారా మీరు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.