
Rain Season Ice Cream : వర్షాకాలంలో ఐస్ క్రీమ్ ని లొట్టలేసుకొని తెగ తినేస్తున్నారా...అయితే, ఇది మీకోసమే...?
Rain Season Ice Cream : సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా వర్షాకాలం వచ్చిందంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. విడ్డూరం ఏమిటంటే, కొంతమందికి ఈ కాలంలో చల్లటి పదార్థాలు తినాలనిపిస్తుంది. అసలే చల్లని వాతావరణం. అందులో చల్లటి పదార్థాలు. ఇలాంటి టెస్ట్ కొందరికె ఉంటుంది. అయితే, వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తినాలని కొందరు అనుకుంటారు. సమ్మర్ లో ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారు. కానీ వర్షాకాలంలో తింటేనే కదా త్రిల్ అని అనుకుంటారేమో అందుకే ఐస్ క్రీమ్ వర్షాకాలంలో తింటారు. టి వారు వర్షాకాలంలో ఐస్ క్రీమ్ ని ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఇలా తింటే అనారోగ్యం కలుగుతుంది అనే విషయం తెలియదేమో. వర్షా కాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏం జరుగుతుంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం…
Rain Season Ice Cream : వర్షాకాలంలో ఐస్ క్రీమ్ ని లొట్టలేసుకొని తెగ తినేస్తున్నారా…అయితే, ఇది మీకోసమే…?
పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అయితే, కొంతమంది కాలంతో సంబంధం లేకుండా చల్లని ఐస్ క్రీమ్లను తీసుకుంటూ ఉంటారు. ఐస్క్రీమ్ లో వేసవిలో తింటే ఆరోగ్యం. పెద్దగా ఇబ్బందులు కూడా ఉండవు. కానీ, అదే వర్షాకాలంలో ఐస్క్రీమ్ ని తీసుకుంటే మాత్రం ఆరోగ్యం పై ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు.
ఎండాకాలంలో వాతావరణంలో మార్పులు కారణంగా,వేడి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలా కాకుండా చల్లని పదార్థాలు తీసుకుంటే, అంత మంచిది దంటున్నారు వైద్య నిపుణులు. చల్లటి వాతావరణం అంటే, వర్షాకాలంలో ఐస్ క్రీములు వంటివి తీసుకుంటే జలుబు, దగ్గు,ఛాతిలో భారంగా అనిపించడం. ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. అంతే కాదు,ఇన్ఫెక్షన్ల కారణంగా కొన్ని రకాల వ్యాధులు కూడా వస్తాయి. వర్షాకాలంలో ఐస్క్రీమ్ తింటే జీర్ణ శక్తి బలహీనపడుతుంది. గొంతు నొప్పి వస్తుంది. ఇవన్నీ తలెత్తే ప్రమాదం ఉంది. ఐస్ క్రీమ్ లో చక్కెర, కేలరీలు, కొవ్వు ఉన్నందున, ఉబకాయం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది తినడం వల్ల శరీరంలో ట్రై గ్లిజరర్స్,కొలెస్ట్రాల్ స్థాయిలో అధికంగా పెరుగుతాయి. దీని కారణంగా షుగర్ వ్యాధి బారిన పడతారు. వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తింటే, మెదడు నరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. తలనొప్పి దంత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువే,ఐస్క్రీం తినడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలో పెరిగే అధిక బరువుని తగ్గించుటకు కారణం కావచ్చు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.