Rain Season Ice Cream : వర్షాకాలంలో ఐస్ క్రీమ్ ని లొట్టలేసుకొని తెగ తినేస్తున్నారా…అయితే, ఇది మీకోసమే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rain Season Ice Cream : వర్షాకాలంలో ఐస్ క్రీమ్ ని లొట్టలేసుకొని తెగ తినేస్తున్నారా…అయితే, ఇది మీకోసమే…?

 Authored By ramu | The Telugu News | Updated on :20 July 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Rain Season Ice Cream : వర్షాకాలంలో ఐస్ క్రీమ్ ని లొట్టలేసుకొని తెగ తినేస్తున్నారా...అయితే, ఇది మీకోసమే...?

Rain Season Ice Cream : సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా వర్షాకాలం వచ్చిందంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. విడ్డూరం ఏమిటంటే, కొంతమందికి ఈ కాలంలో చల్లటి పదార్థాలు తినాలనిపిస్తుంది. అసలే చల్లని వాతావరణం. అందులో చల్లటి పదార్థాలు. ఇలాంటి టెస్ట్ కొందరికె ఉంటుంది. అయితే, వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తినాలని కొందరు అనుకుంటారు. సమ్మర్ లో ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారు. కానీ వర్షాకాలంలో తింటేనే కదా త్రిల్ అని అనుకుంటారేమో అందుకే ఐస్ క్రీమ్ వర్షాకాలంలో తింటారు. టి వారు వర్షాకాలంలో ఐస్ క్రీమ్ ని ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఇలా తింటే అనారోగ్యం కలుగుతుంది అనే విషయం తెలియదేమో. వర్షా కాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏం జరుగుతుంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం…

Rain Season Ice Cream వర్షాకాలంలో ఐస్ క్రీమ్ ని లొట్టలేసుకొని తెగ తినేస్తున్నారాఅయితే ఇది మీకోసమే

Rain Season Ice Cream : వర్షాకాలంలో ఐస్ క్రీమ్ ని లొట్టలేసుకొని తెగ తినేస్తున్నారా…అయితే, ఇది మీకోసమే…?

పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అయితే, కొంతమంది కాలంతో సంబంధం లేకుండా చల్లని ఐస్ క్రీమ్లను తీసుకుంటూ ఉంటారు. ఐస్క్రీమ్ లో వేసవిలో తింటే ఆరోగ్యం. పెద్దగా ఇబ్బందులు కూడా ఉండవు. కానీ, అదే వర్షాకాలంలో ఐస్క్రీమ్ ని తీసుకుంటే మాత్రం ఆరోగ్యం పై ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు.

Rain Season Ice Cream వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తింటే ఎలాంటి సమస్యలు

ఎండాకాలంలో వాతావరణంలో మార్పులు కారణంగా,వేడి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలా కాకుండా చల్లని పదార్థాలు తీసుకుంటే, అంత మంచిది  దంటున్నారు వైద్య నిపుణులు. చల్లటి వాతావరణం అంటే, వర్షాకాలంలో ఐస్ క్రీములు వంటివి తీసుకుంటే జలుబు, దగ్గు,ఛాతిలో భారంగా అనిపించడం. ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. అంతే కాదు,ఇన్ఫెక్షన్ల కారణంగా కొన్ని రకాల వ్యాధులు కూడా వస్తాయి. వర్షాకాలంలో ఐస్క్రీమ్ తింటే జీర్ణ శక్తి బలహీనపడుతుంది. గొంతు నొప్పి వస్తుంది. ఇవన్నీ తలెత్తే ప్రమాదం ఉంది. ఐస్ క్రీమ్ లో చక్కెర, కేలరీలు, కొవ్వు ఉన్నందున, ఉబకాయం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది తినడం వల్ల శరీరంలో ట్రై గ్లిజరర్స్,కొలెస్ట్రాల్ స్థాయిలో అధికంగా పెరుగుతాయి. దీని కారణంగా షుగర్ వ్యాధి బారిన పడతారు. వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తింటే, మెదడు నరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. తలనొప్పి దంత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువే,ఐస్క్రీం తినడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలో పెరిగే అధిక బరువుని తగ్గించుటకు కారణం కావచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది