Red Wine : ఈరోజుల్లో చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. సాధ్యమైనంత వరకు పోషక ఆహారాలను తింటూ ఆరోగ్యవంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు.రెడ్ వైన్ తాగితే మన చర్మానికి మంచిదా? సాయంత్రం పూట స్నేహితులతో మంత్రాలు పెడుతూ అలా ఓ బాటిల్ రెడ్ ఫైన్ అంతా కలిసి కాళీ చేస్తే ఆ పిక్కే వేరు కదా.. ఇంతకు ఎంత ఆరోగ్యాన్నిచ్చినా లిమిటెడ్ గానే తాగండి.లిమిటెడ్ గా తాగితే ఆల్కహాల్ మంచిదే అని మనకు తెలిసిన విషయమే.
రెడ్ వైన్ నాచురల్ ఏహెచ్ఎస్ ఉండటం వలన ఎండ్ సెప్టిక్ ఇంప్లిమెంటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి రెడ్ వైన్ ని చర్మం మీద రాయడం వల్ల మొటిమలు ఇబ్బంది తగ్గించవచ్చని పరిశోధనలో తేలింది. ఈ రెడ్ వైన్ లో ఆమైనో ఆసిడ్స్ కూడా ఎక్కువే.. కాబట్టి ఇది ఆయిల్ స్కిన్ ఉన్నవారికి పనికొస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది మీ చర్మాన్ని సంరక్షిస్తుంది. స్కిన్ కాంప్లెక్స్ ని పెంచుతుంది. చర్మాన్ని రెడ్ వైన్ లో పోలీక్ యాసిడ్స్ ఉండటం వల్ల ఇది సెల్ ఆక్సిడేషన్ అడ్డుకుంటుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఎరుపు రంగు ద్రాక్షలో ఫైబర్ అధికంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఈ రెడ్ వైన్ ఎంతగానో మేలు చేస్తుంది.ఇది షుగర్ లెవల్ను తగ్గిస్తుంది. దీంతో డయా బెటిస్ అదుపులో ఉంటుంది. అందువల్ల రోజు మోతాదులో తాగితే షుగర్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు పెద్ద పేగు ప్రెసిడెంట్ రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కణాల పెరుగుదల ఆగిపోతుంది. ఈ రెడ్ వైన్ ప్రతిరోజు ఒక గ్లాస్ మోతాదులో తీసుకున్నట్లయితే మీ ఆయుష్ పెరుగుతుంది.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.