ఒక చిన్న మొక్క మీకు ఎన్నో రకాల ప్రాబ్లం ని ఇట్టే సాల్వ్ చేసేస్తుంది. ఇది మీకు ఎప్పుడు మీ ఇంటి చుట్టుపక్కన మీ ఇంట్లో మీరు పెంచుకునే కుండీలోనే వస్తూ ఉంటుంది. మనం మాత్రం దాన్ని గుర్తించక అది పిచ్చి మొక్కలుగా చూసి వాటిని తీసి మనం పక్కన పడేస్తూ ఉంటాము. ఇప్పుడు మేము చూపించే విధంగా మీ గార్డెన్ లో కానీ మీ కుండీలో కానీ ఎక్కడైనా ఈ చెట్లు కనపడితే దీన్ని మాత్రం అసలు పీకండి.. అలాగే దీనిని ఉంచుకొని దీని ఏ విధంగా వాడితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లు కూడా దీనికి మేము చెప్పే ఉపయోగాలు ఏ విధంగా ఉంటది.. ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్లకి ఇది యూస్ చేయొచ్చు.. అది ఇప్పుడు తెలుసుకొని వాళ్లకి కూడా మీరు హెల్ప్ చేయండి. ఆ ప్రాబ్లం మీకు కూడా ఉంటే మీ ప్రాబ్లం కూడా మీరు క్యూర్ చేసుకోండి. ఈ చెట్టు పేరు మీకు తెలియదు కానీ ఈ చెట్టు మాత్రం చూస్తే మాత్రం కచ్చితంగా మీరు గుర్తుపట్టేస్తారు. ఈరోజు ఈ చెట్టు పేరు కూడా తెలుసుకోండి. దీన్ని కొన్ని చోట్ల అయితే ఆస్తమా ప్లాట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఆస్తమా ని కూడా తగ్గిస్తుంది.
హిందీలో దీన్ని దూదియా గ్రాస్ అని కూడా అంటారు. ఇక దీనికి ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి. మొక్క చూస్తే తెలుస్తుంది కానీ వాటి పేర్లు అయితే తెలియదు.. ఈరోజు ఈ మొక్క పేరు కూడా తెలుసుకోండి. ఇక ఇది ఎలాంటి రోగాన్ని తగ్గిస్తుంది. అలాగే దీని ఏ విధంగా వాడాలి? ఎలా వాడితే మనకి ఇవన్నీ ప్రాబ్లెమ్స్ నుంచి మనం బయట పడతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరికైతే ఉబ్బసం రోగం ఉంటుందో అటువంటి వాళ్ళ కోసం ఈ ప్లాన్ చాలా బాగా పనిచేస్తుంది. కేవలం వీటి ఆకుల్ని తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసేసి వాటిని మీరు నీడ పట్టిన ఆరబెట్టుకోవాలి. ఇక ఆర పెట్టేసిన తర్వాత వాటిని చక్కగా మీరు పౌడర్ లాగా చేసేసి ఒక బాటలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఇక దాంతోపాటు కాస్త పటిక బెల్లం ఏదైతే ఉంటుందో దాన్ని మిశ్రమాన్ని కూడా కలుపుకోవచ్చు. లేదు అని అనుకుంటే దీన్ని సపరేట్గా దాని సపరేట్గా చేసి సపరేట్ సపరేట్ బాటిల్ పెట్టుకొని మీరు ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపు తో కానీ మీరు చక్కగా ఒక స్పూన్ ఈ చూర్ణం అలాగే ఒక స్పూన్ పటిక బెల్లం పౌడర్ ఏదైతే ఉందో రెండిటిని కలిపి తీసుకుంటే ఇక కాస్త వాటర్ తాగితే మీరు అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు.
ఈ విధంగా కానీ మీరు తీసుకుంటే మీకు స్టమక్ కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే లేదా ఉబ్బసానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మీకు కడుపులో మంట ఉండటం కానీ లేదంటే డైజేషన్ ప్రాబ్లం ఉండటం కానీ ఇక అతిపెద్ద సమస్య పైల్స్ పైల్స్ కి సంబంధించిన ప్రాబ్లం ఉన్న సరే అది ఇట్టే తగ్గిచేస్తుంది. దీన్ని క్రమంగా వాడుతూనే ఉండాలి. చిన్న పిల్లలు చక్కగా మీరు తీసుకోవచ్చు. చిన్నపిల్లలు కానీ ఉబ్బసం రోగం ఉన్న లేదంటే వాళ్లకే ఎలర్జీ గుణం కలిగి లేదంటే ఇంకా వేరే సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అటువంటి వాళ్ళ కోసం కూడా మీరు చక్కగా దీన్ని పౌడర్ తీసుకొని తేనెతో కలిపి కూడా వాళ్ళకి మీరు తినిపించవచ్చు.. ఈ విధంగా చేస్తే కూడా చాలామంచి ఫలితం ఉంటుంది. పెద్దవాళ్లయితే దీన్ని కషాయం రూపంలో కూడా తీసుకోవచ్చు.
దీంతో పాటు గన్నేరు చెట్టు ఆకులవైతే ఉంటాయో ఆ రెండిటినీ కలుపుకోవాలి. ఈ రెండిటిని కలిపి మిశ్రమలాగా చేసి ఎక్కడైతే మీకు పెను కొరుకుడు లాగా ఉందో ఎక్కడైతే హెయిర్ అనేది పోయిందో అక్కడ మీరు ఈ లేపాన్ని రాయాలి. దాన్ని కాసేపు ఉంచేసి దాని తర్వాత దాని రిమూవ్ చేసేటప్పుడు కొంచెం రప్ చేస్తూ మీరు శుభ్రం చేసుకోవచ్చు. ఈ విధంగా కానీ మీరు కంటిన్యూస్గా చేస్తే మీకు అక్కడ కూడా హెయిర్ అనేది గ్రోత్ అనేది కచ్చితంగా జరుగుతుంది…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
This website uses cookies.