Tea : ప్రతిరోజు తాగే కాఫీ, టీ ల కంటే అమృతం లాంటి టీ..! దీనిని ఖాళీ కడుపుతో తాగండి… బెస్ట్ రిజల్ట్ చూస్తారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tea : ప్రతిరోజు తాగే కాఫీ, టీ ల కంటే అమృతం లాంటి టీ..! దీనిని ఖాళీ కడుపుతో తాగండి… బెస్ట్ రిజల్ట్ చూస్తారు…!

Tea  : టీ కాఫీలు అధికంగా తాగే వారికి మంచి శుభవార్త. ఈ టీ కాఫీల కంటే వెయ్యి రెట్లు బెనిఫిట్స్ ఉండే టీ గురించి మనం తెలుసుకోబోతున్నాం.. సహజంగా టీ, కాఫీలు అంటే ఎంతో ఇష్టంగా తాగే వారు ఉంటారు. కానీ పాలు చక్కెర టీ పౌడర్ కలిపిన టీలు తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే టీ కాఫీలు తాగకుండా ఉండలేని వారికి రోస్ మేరీ టీ గురించి కొన్ని విషయాలు […]

 Authored By tech | The Telugu News | Updated on :14 March 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Tea : ప్రతిరోజు తాగే కాఫీ, టీ ల కంటే అమృతం లాంటి టీ..! దీనిని ఖాళీ కడుపుతో తాగండి... బెస్ట్ రిజల్ట్ చూస్తారు...!

Tea  : టీ కాఫీలు అధికంగా తాగే వారికి మంచి శుభవార్త. ఈ టీ కాఫీల కంటే వెయ్యి రెట్లు బెనిఫిట్స్ ఉండే టీ గురించి మనం తెలుసుకోబోతున్నాం.. సహజంగా టీ, కాఫీలు అంటే ఎంతో ఇష్టంగా తాగే వారు ఉంటారు. కానీ పాలు చక్కెర టీ పౌడర్ కలిపిన టీలు తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే టీ కాఫీలు తాగకుండా ఉండలేని వారికి రోస్ మేరీ టీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. దీన్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ హెర్బల్టి మీ రోజువారి రుచికరమైన టీల ఉండకపోవచ్చు. కానీ ఆరోగ్యాన్ని కి చాలా మేలు చేస్తుంది. మనదేశంలో సుమారు 64 శాతం మంది రెగ్యులర్ గా టీ, కాఫీలు తాగుతున్నట్టు కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. అయితే అధికంగా తాగడం ఆరోగ్యానికి హానికరమే అన్న సంగతి అందరికీ తెలిసిందే..

అయితే ఆ టీ ని ఉపయోగపడేలా చేయగలిగితే ఎటువంటి నష్టం ఉండదు. అవును మీరు హెర్బల్టి గురించి తెలుసుకొని ఉంటారు.. ఈ హెర్బల్టి బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే రోజ్ మెర్రి టీనాణ్యత తెలిస్తే మీరు షాక్ అవుతారు. ప్రతిరోజు ఉదయం రోజ్ మేరీ లీఫ్ టీ తాగితే 1000రెట్ల బెనిఫిట్స్ పొందుతారు.. ఈ టీ తాగడం వలన చర్మం సహజంగా మెరుస్తుంది. అయితే ఈ టీ ఎలా తయారు చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈరోజు మెరిటీని తయారు చేయడానికి రోజు మీరు ఆకులను తీసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం ఒక గిన్నెలో నీళ్ళు పోసి దానిలో కొన్ని రోజుల ఆకులు దంచిన అల్లం వేసుకోవాలి. తర్వాత బాగా మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత నీటి రంగు మారినట్లు కనపడుతుంది. ఆ తర్వాత దానిని వడకట్టి కప్పులో పోసుకుంటే రోజు మెర్రి టీ రెడీ అవుతుంది..

రోజ్ మేర్రి టీ వలన కలిగే ఆరోగ్య ఉపయోగాలు : ఈరోజు మేరీ టీ తాగితే మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ టీ తాగగలిగితే మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుకున్నట్లే.. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపుకు మంచి మేలు చేస్తాయి. ఈ రోజ్ మేర్రి టీ లో కార్నో సోల్ అధికంగా ఉంటుంది. ఈ టీ ని ప్రతిరోజు డైట్ లో చేర్చుకుంటే ఎటువంటి చర్మ సమస్యలైనా తగ్గిపోతాయి. రోజ్ మేరీ టీ దాని యాంటీ బైక్ రియల్ లక్షణాలు ప్రసిద్ధి చెందింది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ టీ లో ఉండే లక్షణాలు రస్మరినిక్ కెఫిన్, యాసిడ్, కారోనోసిక్ లాంటి ఆక్సిడెంట్లు చాలా ముఖ్యమైనవి. ఇది మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. వీటి మనం తిన్న ఆహారం విచ్ఛిన్నం కావడానికి ఉపయోగపడుతుంది. పోషకాల శోషలను పెంపొందిస్తుంది. ఈ టీ లో షోద నిరోధక లక్షణాలు శరీరంలో వాపుని ఇతర వ్యాధుల ప్రమాదం తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది..

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది