Salt : ఈ రోజుల్లో ఉప్పును ప్రతి ఒక్కరు కూడా ఎంత పడితే అంత తింటున్న ఉన్నారు. వారి కోసం ఉప్పుని ఎక్కువగా తింటే మాత్రం పెనుముప్పుగా మారి ప్రమాదం ఉందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఈ ఉప్పు ఎన్నో ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది అని, ఉప్పు విషయంలో సమానమని ఈ విషయంలో జాగ్రత్త ఉండకపోతే ప్రమాదాలు తప్పవని. పంచ ఆరోగ్య సంస్థ ఉప్పు విషయంలో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది… నువ్వు ఏం తెలియజేస్తున్నారు…. అనే విషయం తెలుసుకుoదాం …. మనం తీసుకునే ఉప్పు పెనుముప్పుగా మారుతుంది. ఉప్పు నీ ప్రతి రోజు కూడా మితంగా తినడం అలవాటు చేసుకోవాలి. లేదని ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్యానికి ముప్పు వాటిలాల్సిందే. ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఎక్కువగా తీసుకుంటే మాత్రం హై బీపీ గుండె జబ్బులు వంటి సమస్యలు మరియు చర్మ సమస్యలు కూడా వస్తాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త మార్గదర్శలను విడుదల చేసింది.
సోడియం కలిగిన ఉప్పును తక్కువగా తినాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది. ఆహారంలో సాధారణంగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కాకోకుండా పొటాషియం ఉన్న తక్కువ సోడియం సాల్ట్ ను వాడాలని తెలియజేస్తున్నారు. ఈ ఉత్తర్వు పెద్దలు, ఆరోగ్యకరమైన వ్యక్తుల కోసం మాత్రమేనని… గర్భిణీలు, పిల్లలు, ఈ సమస్యతో బాధపడేవారు సాధారణ ఉప్పుని తినాలని తెలియజేస్తున్నారు. మీరు తక్కువ సోడియం ఉన్న ఉప్పుని తినకూడదు. సోడియం యొక్క వినియోగం రోజుకు రెండు గ్రాములు తగ్గించాలి. WHO ఇప్పటికే జారీ చేసిన విషయాలు తెలిసింది…
ఉప్పు ఎక్కువగా గానీ లేదా తక్కువగా కానీ వాడకూడదు. తక్కువగా వాడితే లోబీపీ వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా వాడితే హై బీపీ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సమతుల్య పరిమాణంలో తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు ఐదు గ్రాములు ఉప్పుని తినాలి… కానీ భారతీయులు సగటుకు రోజుకు 10 గ్రాముల ఉప్పుని తింటున్నాడు. అధిక పరిమాణంలో ఉప్పుని తీసుకుంటే శరీరంలో సోడియం పరిమాణం పెరిగి. అనేక శారీరక సమస్యలను కలిగిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థ మరియు భారత ఆరోగ్య నిపుణులు తెలియజేసేది WHO మార్గదర్శకాలుగా భారతీయులకు మరింత ఉపయోగకరంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే భారతీయులకు ఉప్పును విడిగా తినే అలవాటు కూడా ఉంది. భారతీయులు చాలామంది తినే టేపులు ముందల ఉప్పు డబ్బాతో ఉండి కూర్చొని ఉంటారు. ఆహారంలో ఉప్పు సరిపోలేదని చల్లుకొని మరి తింటుంటారు. ఇలా ఎక్కువగా తినేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య సంస్థ, ఈ నిర్ణయం భారతీయులకు ముఖ్యమైనదని తెలియజేసింది. ఎక్కువ తినవద్దు అనే విషయం గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. సరియైన ఆ సమతుల్య పరిమాణంలో ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కానీ తక్కువ కానీ తీసుకోకూడదు.
ఉప్పుని ఎక్కువగా తింటే ఆరోగ్యం విషయంలో విషంతో సమానమని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ తింటే రక్తపోటు కూడా వేగంగా పెరుగుతుంది. అలాగే గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఉప్పును ఎక్కువగా తింటే ఒక వ్యక్తి యొక్క కిడ్నీలు, కాలేయం, రక్తం కూడా ప్రభావితం అవుతాయి. అదనపు ఉప్పుని తీసుకుంటే మాత్రం సిరలో నీటి పరిమాణం పెరిగే మనిషి ఉబ్బినట్టుగా అవుతారు. వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి. ఇలాంటి సమయంలోనే భారతీయులు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మార్గదర్శకాలను పాటించాలి.
రక్తపోటు పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. ఎముకలు బలహీనంగా తయారవుతాయి. కడుపు సంబంధించిన సమస్యలు వస్తాయి. మూత్రపిండాల వ్యాధులకు గురవుతారు. బరువు పెరుగుతారు. డిఐడరేషన్ మరియు చర్మ సమస్యలు వస్తాయి.
Sesame Milk : మనం నిత్యం తాగే ఆవు,గేదె పాలు కంటే ఎక్కువ పోషక విలువలు ఉన్న ఈ పాల…
e-PAN : మీరు ఇటీవల e-PAN కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంలో సహాయం అందించే ఇమెయిల్‌ను అందుకున్నట్లయితే, అది బహుశా ఒక…
Zodiac Signs : మన జ్యోతిష్య శాస్త్రంలో ఖగోళ గ్రహాలను సంచారం బట్టి, అనేక యోగాలు ఏర్పడతాయి. గ్రహాలు ఒక…
RRC Jobs : ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), క్రీడా ప్రియులకు రైల్వే రంగంలో చేరడానికి ఒక సువర్ణావకాశాన్ని…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి…
Allu Arjun : పోలీసులు పర్మిషన్ Police ఇవ్వకపోడంతో అల్లు అర్జున్ Allu Arjun చీఫ్ గెస్టుగా రానున్న తండేల్…
Neha Shetty : చేతిలో చామంతి పూలు పట్టుకు హల్లో ఫిబ్రవరి అంటు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నేహా…
Chandoo Mondeti : నాగ చైతన్యతో తండేల్ సినిమా thandel Movie తీశాడు డైరెక్టర్ చందు మొండేటి. కార్తికేయ 2…
This website uses cookies.