
Tea Powder : వాడే టీ పొడిలో కల్తీ, అసలైనది..? ఎలా తెలుసుకోవాలి...?
Tea Powder : నేను ఇష్టపడని వారంటూ ఎవరూ లేరు. ఇది నీ ఉదయాన్నే లేచిన వెంటనే వేడివేడిగా ఒక కప్పు తాగితేనే కానీ ఏ పని అయినా చేయలేము. Tea టీ పొడులు అమ్మకం చాలా ఎక్కువగానే ఉంది. అయితే కొందరు వ్యాపారస్తులు అధిక లాభాలకు కక్కుర్తి పడి నకిలి టీ పొడిని విక్రయిస్తున్నారు. వినియోగిస్తే కిడ్నీ,లివర్ల సమస్యలు తలెత్తుతాయి. అయితే మీరు వాడే టీ పొడి నకిలీ దా అసలైనదా అని తెలుసుకోవాలంటే ఈ కింది సింపుల్ చిట్కాలు పాటించండి. ఈరోజుల్లో కొంతమంది వ్యాపారులు, కల్తీ ప్రొడక్ట్స్ నేను తయారు చేస్తున్నారు. రోజుల్లో ప్రతి ఆహార పదార్థాలు కూడా కల్తిమయమవుతున్నాయి. ఇందులో టీ పొడి కూడా ముఖ్యమైంది. కొబ్బరి పొట్టు పొడి, చెట్టు బెరడు పొడి, చింత పండు గింజల పొడి తో సహా రకరకాల రసాయనాలను కలిపి టీ పొడిని మార్కెట్లోకి కల్తీ రాయుళ్లు విక్రయిస్తున్నారు…
Tea Powder : వాడే టీ పొడిలో కల్తీ, అసలైనది..? ఎలా తెలుసుకోవాలి…?
మీరు ఇంట్లో వాడుతున్న టీ పొడి నకిలీ అని తెలిస్తే దాని వాడటం మానేయడం మంచిది. మంది టీ పొడి వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి అలాగే వాడుతూ ఉంటారు. అన్న మీకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అసలు నకిలీ టీ పొడిని ఎలా కనుక్కోవాలి. వాటర్ లో టీ పొడిని వేసి పరీక్షించి అసలైన దానికి లేదా అని తెలుసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. నీలో టీ పొడిని వేయాలి, వెంటనే రంగు వదిలితే అది నకిలీ… ముదురు రంగు లేకుంటే టీ పొడి మొత్తం నీటి అడుగుకు చేరితే అది అసలైనది అని అర్థం.
మీరు వాడే టీ పొడి నిజమో కాదో తెలుసుకోవడానికి మరో చిట్కా… మంచి బ్రాండ్ టీ పొడిని కొనుగోలు చేస్తే, టీ పొడి రేణువులు అన్నీ ఎక్కువగా ఒకే విధంగా ఉంటాయి. కల్తీ అయితే టీ పొడి వివిధ రంగుల్లో ఉంటాయి. గ్రీన్ టీ పొడి అయితే అందులో ఆకు పొడి కలిసే అవకాశం ఉంది. కల్తీ లేని టీ పొడి తో చేసిన టి సుగంధం మాదిరిగా రుచిగా ఉంటుంది. అయితే టీ పొడిలో కల్తీ చేరితే మాత్రం అది రుచి చేదుగా మారుతుంది. ఈ చేసిన తరువాత అప్పుడు ఈ నకిలీదా అసలు అయినదా అనేది అటు యొక్క రంగును బట్టి గమనించవచ్చు. టీని మరిగించిన తరువాత వచ్చిన రంగును బట్టి స్వచ్ఛమైనదని అర్థం. రంగు లేకుండా లేదా అసహజ రంగు ఉంటే మాత్రం కల్తీ అని గుర్తించాల్సి ఉంటుంది. కావున మార్కెట్ నుంచి టీ పొడిని తెచ్చిన వెంటనే దాని యొక్క రంగుని,రుచిని తెలుసుకొని వాడండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.