Categories: HealthNewsTrending

Sugandha Kokila Oil : సుగంధ కోకిల నూనెతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల ? తప్పక తెలుసుకోవాలి..!

Advertisement
Advertisement

Sugandha Kokila Oil  : సుగంధ కోకిల నూనెతో ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. సుగంధ కోకిల ఎండిన బెర్రీల నుంచి తీస్తారు. ఈ సుగంధ కోకిల ఆయిల్ ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ నూనె ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన వాసన కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. సుగంధ కోకిల నూనె కేంద్ర నాడీ వ్యవస్థకు సహజమైన టానిక్కులా పనిచేస్తుంది. ఈ ఆయిల్ మనసుకు విశ్రాంతినిచ్చి ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం అందిస్తుంది.

Advertisement

సుగంధ కోకిల యాంటీ ఇన్ఫలర్మేటివ్ లక్షణాలున్న కారణంగా శరీరంలో వాపు, నొప్పి చికిత్సకు అద్భుతంగా పనిచేస్తుంది. సుగంధ కోకిల నూనె జీర్ణవ్యవస్థకు అద్భుతమైన టానిక్ లాగా ఉపయోగపడుతుంది.దీనిలో యాంటీసెప్టిక్ యాంటీ మైక్రోబయో లక్షణాలతో నుండి ఉంటుంది. చర్మం జుట్టుకు సుగంధ కోకిల నూనె మేలు చేస్తుంది. చాలామంది ముఖంపై మొటిమలు, మచ్చలు, మంగు మచ్చలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వారుఈ ఆయిల్ ను ముఖానికి రాసుకోవడం వల్ల చర్మ రంధ్రాల నుంచి మురికి తొలగిపోయి మొటిమలు తగ్గుతాయి..

Advertisement

ఈ సుగంధ కోకిల ఆయల్ న్ని తలనొప్పి వచ్చినప్పుడు కొబ్బరి నూనెలో ఒక రెండు చుక్కలు వేసి కలిపి తలకు మసాజ్ చేసినట్లయితే తలనొప్పి నుంచి వెంటనే రిలీఫ్ పొందవచ్చు.. మంచి నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఆయిల్ ని చేతికి అప్లై చేసుకుని ఆ చేతుల్ని ముక్కు దగ్గర పెట్టి పిలుస్తూ అలా పడుకుంటే ఇట్టే నిద్రలోకి జారుకుంటారు. అలాగే జలుబు, దగ్గు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ ఆయిల్ ని నీటిలో వేసి మరిగించి దాని ఆవిరి పట్టినట్లయితే ఈ జలుబు దగ్గు నుంచి బయటపడవచ్చు. చాలామంది ఒత్తిడి తో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈ ఆయిల్ పీల్చినట్లయితే మానసికమైన ప్రశాంతత పొందుతారు. ఈ సుగంధ ఆయిల్ తో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

Advertisement

Recent Posts

India : ఇండియాపై క‌న్నెర్ర చేసిన ప్ర‌కృతి… రిపోర్ట్‌తో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి…!

India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.…

9 hours ago

Trisha : ఎంత బ్ర‌తిమాలినా విన‌లేదు.. త్రిష వ‌ల‌న నా జీవితం నాశనం అయిందంటూ సంచ‌ల‌న కామెంట్స్

Trisha : సౌత్ అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.…

10 hours ago

UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్ విడుద‌ల‌.. సెప్టెంబర్ 24 వరకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

UPSC  : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత…

11 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్ అనారోగ్య ప‌రిస్థితి తెలుసుకొని చ‌లించిపోయిన చిరు, చ‌ర‌ణ్‌.. వెంట‌నే ఏం చేశారంటే..!

Fish Venkat : టాలీవుడ్‌లో కొంద‌రు స్టార్స్ ఒకానొక‌ప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు మాత్రం చాలా దారుణ‌మైన స్థితిని…

12 hours ago

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Eating Food : హిందూమతంలో జీవశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు దోషాలు యొక్క ప్రభావం జీవితంపై కూడా పడుతుందనేది…

13 hours ago

Pithapuram : పిఠాపురంలో ఏం జ‌రుగుతుంది.. వ‌ర్మ వ‌ర్సెస్ జ‌న‌సేన‌ ?

Pithapuram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయ‌డంతో ఆ పేరు నెట్టింట తెగ మారుమ్రోగింది.పిఠాపురం వైపు ప్ర‌జ‌లు క్యూలు…

14 hours ago

Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు… ఎలాగంటే…!

Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా…

17 hours ago

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

Internet  : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి…

18 hours ago

This website uses cookies.