Coffee : సాధారణంగా ఎంతో మందికి ఉదయం లేవగానే కప్పు కాఫీ కడుపులో పడకపోతే ఆరోజు గడవదు. అయితే ఈ కాఫీలో కెఫీన్ ఉంటుంది అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసినదే. ఈ కెఫిన్ అనేది జీవక్రియను పెంచడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది నాడీ వ్యవస్థను ప్రేరేపించటం ద్వారా కూడా పనిచేస్తుంది. అలాగే ఈ కాఫీలో ఉన్నటువంటి కెఫిన్ జీవక్రియ ను పెంచేందుకు మరియు కొవ్వును కాల్చేందుకు కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ కెఫీన్ అనేది హృదయ స్పందన రేటు మరియు శక్తి వ్యయాన్ని తాత్కాలికంగా కూడా పెంచేందుకు హెల్ప్ చేస్తుంది. అలాగే మీకు రోజంతా ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అయితే మీరు కాఫీని తాగటం వలన థర్మోజెనిసిస్ అనేది తాత్కాలికంగా పెరుగుతుంది. అలాగే ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే ప్రక్రియ గా కూడా పని చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అస్తిపంజర కండరాలలో ఉండే కణజాలం అనేది ఎంతో యాక్టివ్ అవుతుంది. అలాగే కాఫీని తాగటం వలన కేలరీలు అనేవి ఈజీగా బర్న్ అవుతాయి.
కాఫీలో ఉన్న కెఫిన్ వ్యాయామం చేసే టైంలో శారీరక పనితీరును ఎంతగానో మెరుగుపరుస్తుంది. అలాగే ప్రతిరోజు కాఫీ తాగడం వల్ల ఇన్సులిన్ మరియు లెఫ్టన్ లాంటి జీవక్రియ హార్మోన్ల సమతుల్యతను కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. అలాగే కాఫీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి ఇన్సులిన్ హార్మోన్ల యొక్క పనితీరును మెరుగుపరిచి టైప్ టు డయాబెటిస్ ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది అని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. తీయని కాఫీ తాగటం వలన మన మానసిక స్థితి అనేది ఎంతో మెరుగుపడుతుంది అని నిపుణులు అంటున్నారు. అయితే కాఫీలో ఉన్న కేఫిన్ మన మెదడులో డోపమైన్ మరియు సెరటొనిన్ లాంటి హార్మోన్లను రిలీజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అయితే ఈ కాఫీ యొక్క సువాసన మరియు దాని యొక్క రుచి అనేది మన మనసు యొక్క శ్రేయస్సుకు ఎంతో హెల్ప్ చేస్తుంది. అయితే ప్రతిరోజు రెండు లేక మూడు కప్పుల కాఫీ తాగే వారు ఎక్కువ కాలం జీవిస్తారు అని కొన్ని అధ్యయనాలు కూడా తెలిపాయి.
అయితే ఈ కాఫీ అలవాటు అనేది మన డిప్రెషన్ నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాకుండా కూడా రక్షిస్తుంది. అలాగే ఇది యాంటీ ఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం అని కూడా చెప్పొచ్చు. అంతేకాక కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచటం లో కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. అలా అని కాఫీని ఎక్కువగా తాగటం కూడా అంత మంచిది కాదు. కాఫీని అతిగా తాగటం వలన కూడా అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున కాఫీ తక్కువగా తాగితేనే మంచిది…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.