
Winter : చలికాలంలో ఎక్కువగా గుండెపోటులు వచ్చే ప్రమాదం ఉంది... ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి....!
Winter : ప్రస్తుతం చలికాలంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. ఈ సీజన్లో ఎక్కువ అంటూ వ్యాధులు ప్రవళి అవకాశం ఉంది. ఇషిత కాలంలో గుండె కోట్లు 30 శాతం పెరుగుతుందని ఎయిమ్స్ పరిశోధనలో తేలింది. ఇటువంటి సీజన్లో గుండెలు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి. దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి. శీతాకాలంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, హార్ట్ ఎటాక్సులు ప్రమాదం పెరుగుతుంది. వేసవికాలంతో పోలిస్తే శీతాకాలంలో గుండెపోటు ముప్పు 25% పెరుగుతుందని allms పరిశోధనలో తేలింది. చల్లని నీళ్లలో తక్కువ ఉష్ణోగ్రత కారణంగా గుండె సీరియల్లో సంకోచం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది…. ఫలితంగా ఇది గుండెపోటుకు కారణం అవుతుంది. ఎండాకాలంలో వచ్చే గుండెపోట్లు కంటే శ్రీకాకుళం లో వచ్చే గుండె జబ్బులకు మరణించే వారి సంఖ్య 30% పెరుగుతుందని మెడికల్ జనరల్ ది లానేట్ పరిశోధనలో తేలింది. అటువంటి పరిస్థితులలో, ఈ సీజన్లో హృదయాన్ని జాగ్రత్త చూసుకోవడం చాలా ముఖ్యం. శీతాకాలంలో గుండె జబ్బుల్ని ఎలా నివారించాలి..? ఈ హార్ట్ ఎటాక్ నుంచి బయట పడేందుకు నిపుణులు ఏం చెబుతున్నారు… ఈ విషయాలు తెలుసుకోండి.
Winter : చలికాలంలో ఎక్కువగా గుండెపోటులు వచ్చే ప్రమాదం ఉంది… ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి….!
శీతాకాలంలో చల్లటి గాలి పీల్చడం వల్ల కూడా గుండె సిరల్లో స్పాసమ్ ( బిగుసుకుపోవడం లేదా సంకోచించుకోకూడదు ) ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది హృదయానాల వ్యవస్థలో మరింత ఒత్తులు కలిగిస్తుంది. ఇది హార్ట్ ఎటాక్ కారణం అవుతుంది. చలి వాతావరణం రక్తపోటు పెరుగుతుందని గురు గ్రహంలోని పరాస్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం డైరెక్టర్, యూనిట్ హెడ్ డాక్టర్ అమిత్ భూషణ్ శర్మ చెప్పారు. ఈ సీజన్లో దీర్ఘకాలిక గుండె సమస్యలు కూడా పెరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో, ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
ఈ కాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుటకు, వెచ్చని బట్టలు ధరించండి. అకస్మాత్తుగా భారీ వ్యాయమాలు ఒకేసారి చేయవద్దు. బయట వ్యాయామం చేసే బదులు ఇంట్లోనే తేలికపాటి ఇండోర్ వ్యాయమాలు చేయండి. ఈ సీజన్లో మీ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆహారంలో సీజన్ ప్రకారం పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు చేర్చండి. ఈ సీజన్ మీ ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆహారం సీజన్ల ప్రకారం పండ్లు, ఆకుపచ్చ కూరగాయలను చేర్చండి. చాలా తీపి, ఫాస్ట్ ఫుడ్, ఫ్రై ఫుడ్ తినడం మానుకోండి.
రక్తపోటు తనిఖీ
చలికాలంలో రక్తపోటు తనిఖీ చేయడం చాలా ముఖ్యం. బీపీ పెరిగితే వైద్యులను సంప్రదించాలి. నీకు అప్పటికే ఏదైనా గుండెజబ్బు ఉంటే, మీ మందులను సకాలంలో తీసుకోండి.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.. తరచూ చాతి నొప్పి, భయము లేదా శ్వాస తీసుకోవడం ఇబ్బంది వంటి గుండెపోటు లక్షణాలు ఏమైనా ఉంటే, వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి. పరీక్షలు చేయించుకోండి… ఈ విషయాలు జాగ్రత్తగా ఉండకండి. సకాలంలో గుర్తించడం, చికిత్స చేయడం ద్వారా వ్యాధులు సులభంగా నివారించవచ్చు.
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
Gold Ban In India : భారతీయులకు బంగారానికి ఉన్న భావోద్వేగ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…
TATA : ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడుల…
సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు ఎప్పుడూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల స్కూల్ డేస్ ఫొటోలు బయటకు వస్తే…
Hantavirus : ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి జ్ఞాపకాలు ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు మరో వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.…
LPG Cylinder Rule : దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో…
CM Vijay Trisha : తమిళనాడు రాజకీయాల్లో చరిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ…
This website uses cookies.