Categories: HealthNews

మజ్జిగ లోని విశిష్ఠలు తెలిస్తే అసలు వదిలిపెట్టారు

buttermilk  : మజ్జికను buttermilk చల్ల అని కూడా పిలుస్తారు.. చల్ల అని పేరు ఎందుకు పెట్టారో కానీ మజ్జిగ నిజంగానే చలువచేసే చల్లని తల్లి! మనకు వచ్చిన అనేక రకాలైన జ్వరాలు వచ్చినప్పుడు ఎక్కువగా మజ్జిగను లేదా మజ్జిగ అన్నం కలిపి పిసికి రసం తీసుకోని తాగటం లాంటివి చేస్తాం. ఎక్కువగా మందులు వాడే సమయంలో సహజంగా వేడి చేస్తుంది, దాని నుండి తప్పించుకోవటానికి మజ్జిగ ఎక్కువగా వాడవచ్చు.

there are many good properties in buttermilk

నీళ్ల విరోచనాలు కానీ, రక్త విరోచనాలు, జిగట విరోచనాలు అవుతున్న సమయంలో మజ్జిగ buttermilk వాడటం చాలా అవసరం. జిగట విరోచనాలు ( అమీబియాసిస్ ) చాలా ప్రమాదకరమైనవి. ఇవి నిదానంగా వ్యాపించి మనిషిని రక్తహీనతకు గురిచేస్తాయి. వీటివల్ల క్రమేపి నీరసం వస్తుంది. ఇలాంటి అమీబియాసిస్ తగ్గాలంటే లీటర్ల కొద్దీ మజ్జిగ తాగాలి. అయితే మజ్జిగ వాడేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించాలి. మజ్జిగలో వెన్న ఉండకూడదు. ఇది హృద్రోగులకు దారి తీయవచ్చు. కాబ్బటి వెన్నలేని పల్చని నీళ్ల మజ్జిగ వాడితే మంచిది.

buttermilk  : ఈ వేసవి కాలంలో మజ్జిగను తీసుకుంటే…

ఈ వేసవి కాలంలో దాహం తీర్చుకోవటానికి బజార్లో దొరికే సోడాలు , వాటర్ తాగటం కంటే కూడా మజ్జిగను తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. వడదెబ్బ తగలదు. దాహం తీరుతుంది. మజ్జిగలో అల్లం, కరివేపాకు వేసుకుంటే మరి మంచిది. పూర్వకాలంలో రాత్రిపూట అన్నంలో పాలుపోసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి తోడు పెట్టి ఉదయాన్నే దాన్ని అల్పాహారంగా తీసుకునేవాళ్ళు. దాని వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద మందులు వాడేటప్పుడు చాలా మందులు మజ్జిగతోనే వేసుకోవాల్సి ఉంటుంది.

అయితే మజ్జిగ అంటే పెరుగులో కాసిని నీళ్లుపోస్తే వచ్చేదే అనుకోవద్దు. అది అసలు మజ్జిగ కాదు. పెరుగుకు, మజ్జిగకు చాలా తేడా ఉంటుంది. పెరుగు రాత్రి పూట వేసుకుంటే అయుక్షిణం అంటారు, కానీ మజ్జిగకు అలాంటివి ఏమి లేవు. పెరుగును బాగా కవ్వంతో నురుగు వచ్చే వరకు చిలకరించితేనే మజ్జిగ వస్తుంది. అంతేకాని పెరుగులో కాసిని నీళ్లు పొసి కలిపితే మజ్జిగ అయిపోదు..

Recent Posts

Green Apple : ఇలాంటి సమస్యలు ఉన్నవారికి.. గ్రీన్ ఆపిల్ దేవుడిచ్చిన వరం… ఆ వ్యాధులకు చెక్..?

Green Apple : మనం చూసే రెడ్డి ఆపిల్ ప్రతి ఒక్కరూ తింటూ ఉంటారు. ఇది అందరూ ఇష్టంగా తింటారు.…

14 minutes ago

Konda Surekha : దేవాదాయ భూముల జోలికోస్తే కఠిన చర్యలు : మంత్రి కొండ సురేఖ

Konda Surekha : రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించిన మచు భూమిని కబ్జా కాకుండా చూస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ…

44 minutes ago

Thalliki Vandanam : “తల్లికి వందనం” నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్

Thalliki Vandanam  : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “తల్లికి వందనం” పథకానికి సంబదించిన నిధులను విడుదల చేసింది. ఈ పథకం కింద…

1 hour ago

Raja Mother : దోషాలు పోతాయ‌ని భ‌ర్త‌ని కావాల‌ని చంపేసిందా.. రాజా త‌ల్లి సంచ‌ల‌న కామెంట్స్

Raja Mother : మేఘాలయ హనీమూన్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న భ‌ర్త‌ని భార్య‌నే…

2 hours ago

Gut Health : వీటిని తిన్నారంటే… మీ గట్ హెల్త్ బాగుంటుంది.. జీర్ణాశయానికి బెస్ట్ ఫుడ్…?

Gut Health :గట్ హెల్త్ అంటే పేగుల ఆరోగ్యం. ప్రేగులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో మనం కూడా అంతే ఆరోగ్యంగా…

3 hours ago

Trivikram Jr Ntr : అల్లు అర్జున్ క‌థ ఎన్టీఆర్ ద‌గ్గ‌రికి.. కార్తికేయుడిగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌..!

Trivikram Jr Ntr  : టాలీవుడ్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొత్త సినిమాలపై క్రేజీ వార్త‌లు వ‌స్తున్నాయి. త్రివిక్ర‌మ్..…

4 hours ago

Hair On Ears : మీ చెవులపై వెంట్రుకలు ఉన్నాయా… దీని అర్థం ఏమిటో తెలుసా…?

Hair On Ears : పురుషులకు సహజంగానే వెంట్రుకలు మొలుస్తుంటాయి. కొందరికీ చాతిపై దట్టంగా వెంట్రుకలు పెరుగుతాయి. మరికొందరికి చెవులపై…

5 hours ago

Today Gold prices : వామ్మో .. బంగారం ధర ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా..?

Today Gold prices : గత వారం బంగారం ధరలు తగ్గగా..ఈ వారం మాత్రం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మూడు…

6 hours ago