Categories: HealthNews

Ladies Finger : కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బెండకాయకు దూరంగా ఉండటమే బెటర్…!

Ladies Finger : ప్రస్తుతం మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తీసుకుంటూ ఉంటాం. ఈ కూరగాయలలో ఒకటి బెండకాయ. బెండకాయను ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఇవి మార్కెట్లో తక్కువ ధరలో లభించే కూరగాయలలో ఒకటి బెండకాయ కూడా. వారంలో ఒక్కసారైనా బెండకాయను తీసుకుంటూ ఉంటాం. బెండకాయ వలన ఆరోగ్యానికి జరిగే మేలు కూడా అలాంటిది మరి. అందుకే వైద్యులు కూడా బెండకాయను మన ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా దీనిలో పుష్కలంగా లభించే గ్లైసోమిక్ రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచేలా చేస్తాయి. అందుకే షుగర్ పేషెంట్స్ కచ్చితంగా ఆహారంలో బెండకాయను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

అంతే బెండకాయలు తినడం వలన శరీరంలో ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించవచ్చు. ఈ బెండకాయను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి. అంతేకాక కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా బెండకాయను తీసుకోవాలి అని వైద్యులు చెబుతున్నారు. అయితే ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ బెండకాయ కొంతమందికి మంచిది కాదు అని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బెండకాయ దూరంగా ఉండటమే మంచిది అని చెబుతున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

కిడ్నీ సమస్యలు ఉన్నవారు బెండకాయ తీసుకోవడం పూర్తిగా మానేయాలి అని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే. కిడ్నీ గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉన్నట్లయితే, బెండకాయకు దూరంగా ఉండాలి అని నిపుణులు హెచ్చరించారు. గ్యాస్,ఉబ్బరం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా బెండకాయను తీసుకోకుండా ఉండటమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. బెండకాయలో ఎక్కువగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థకు మేలు చేసిన, గ్యాస్ లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి మాత్రం సమస్యలను మరింత తీవ్రం చేస్తుంది అని వైద్యులు తెలిపారు.

Ladies Finger : కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బెండకాయకు దూరంగా ఉండటమే బెటర్…!

ఇక తరచుగా జలుబు, దగ్గు లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా బెండకాయకు దూరంగా ఉండాలని నిపుణులు తెలిపారు. ఈ బెండకాయ అనేది శీతలికరణ ప్రభావాన్ని చూపుతుంది. ఇది జలుబు, దగ్గు మరింత పెరగటానికి కూడా కారణం అవుతుంది. మరి ముఖ్యంగా సైనస్ సమస్య ఉన్నవారు కూడా ఈ బెండకాయకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. బలహీనమైన జీర్ణ శక్తి ఉన్నటువంటి వారు కూడా బెండకాయ కు వీలైనంత దూరంగా ఉండాలి అని వైద్యులు తెలిపారు. దీంతో ఈ సమస్య అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుంది అని అంటున్నారు నిపుణులు…

Recent Posts

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

31 minutes ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

2 hours ago

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

3 hours ago

Anitha : జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు..? హోంమంత్రి అనితా క్లారిటీ

Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…

4 hours ago

Old Women : పెన్షన్ కోసం వృద్ధురాలి తిప్పలు… కంటతడి పెట్టిస్తున్న వీడియో..!

Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…

5 hours ago

Kalpika Ganesh Father : నా కూతురికి మెంటల్ డిజార్డర్ స‌మ‌స్య ఉంది.. ఆమె పెద్ద ప్ర‌మాదమే అంటూ కల్పిక తండ్రి ఫిర్యాదు

Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…

6 hours ago

Viral Video : రాజన్న సిరిసిల్ల లో అరుదైన దృశ్యం.. శివలింగం ఆకారంలో చీమల పుట్ట..!

Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…

7 hours ago

Nara Lokesh : ఏపీకి బాబు బ్రాండ్ తీసుకొస్తుంటే.. వైసీపీ చెడగొడుతుందంటూ లోకేష్ ఫైర్..!

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌‌ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…

8 hours ago