
Marriage : పెళ్ళయ్యాక మగవారు మరో స్త్రీకి దగ్గరవటానికి చెప్పే అబద్ధాలు ఇవే...!
Marriage : ప్రస్తుత కాలంలో చాలామంది మగవాళ్ళు పెళ్లి అయిన తర్వాత మరో సంబంధం పెట్టుకుంటున్నారు. దీనికి ముందు వారు కొన్ని అబద్ధాలు కూడా చెబుతారు. అలాంటి అబద్ధాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెళ్లి అయిన తర్వాత కూడా మగవారు మరో స్త్రీని ఇష్టపడి వారికి దగ్గర అవుతూ ఉంటారు. ఈ దగ్గరయ్యే తరుణంలో వారు ఎదుటి వారికి కొన్ని అబద్ధాలు చెప్పి దగ్గర అవుతారు. వీటిని గుర్తించి వారికి దూరంగా ఉంటే అలాంటి రిలేషన్ నుంచి తప్పించుకోవచ్చు మరి అలాంటి అబద్ధాలు ఏమిటి.
సాధారణంగా పెళ్లి కాదు అనుకోని మరో స్త్రీని కోరుకునే మగవారు మొదటగా చెప్పే అబద్ధం. తమకి ఇష్టం లేని పెళ్లి చేశారు అని. దీని వలన తాము ఆనందంగా ఉండటం లేదు అని,విడిపోవాలని అనుకుంటున్నామని చెప్పి వేరే వారికి దగ్గర అవుతారు. ఇలాంటి వారికి దూరంగా ఉండటం చాలా మంచిది…
ఒంటరిగా ఉన్నానని : మరో మహిళకి దగ్గర అవ్వాలనుకునే మగవారు చెప్పే మరొక అబద్ధం ఏమిటి అంటే. భార్యతో గొడవల కారణం వలన విడిపోయి ఒంటరిగా ఉంటున్నానని,వారు నిజంగానే ఒంటరిగా ఉండవచ్చు. కానీ చట్టపరంగా విడిపోలేదేమో. ఇది కనుక్కున్నాకే వారికి దగ్గర ఇవ్వటం మంచిది…
భార్య గురించి చెడుగా చెప్పటం : అదే విధంగా భార్యల గురించి, వారి స్వభావం గురించి చెడుగా చెప్పి వేరే వారికి దగ్గర అవుతారు. భార్య అతనిని గౌరవించడం లేదని, దీనికి కారణంగా వేరే స్త్రీకి తనకి జాలితో దగ్గర అవ్వాలని కోరుకుంటారు. వారికి మరో స్త్రీ ని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలుసు కాబట్టి ఇలా చేస్తూ ఉంటారు.
Marriage : పెళ్ళయ్యాక మగవారు మరో స్త్రీకి దగ్గరవటానికి చెప్పే అబద్ధాలు ఇవే…!
లైంగిక అసంతృప్తి : ఇది మరొక స్త్రీ తో సంబంధం పెట్టుకునే ప్రతి మగ వ్యక్తి చెప్పే అబద్ధం. తాము భార్యలతో సుఖపడటం లేదని, శృంగారపరంగా వారు ఆనందంగా లేమని, ఈ కారణం వల్లనే వారు మరో వ్యక్తిని కోరుకుంటున్నట్లుగా చెబుతారు…
పిల్లలు పుట్టటం లేదని : మరొక ముఖ్యమైన అబద్ధం ఏమిటి అంటే. తన భార్యకి లోపం కారణం వలన పిల్లలు పుట్టటం లేదు అని,దానితో ఇంట్లో గొడవలు అవుతున్నాయి అని,ప్రశాంత త కరువయ్యింది అని,ఈ కారణం వలన తాము మరో సంబంధం కోసం వెతుక్కుంటున్నామని చెబుతారు. ఇలాంటి అబద్ధాలు చెప్పి మరొక స్త్రీకి దగ్గర అయ్యే మగవారిని ఎప్పుడూ కూడా నమ్మొద్దు. దీని వలన మీకు మీరుగానే ఇరకాటంలో పడినట్లే…
Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి సోషల్…
Winter Season : చలికాలం మొదలైతే మన చుట్టూ ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. కొందరు మంచు గాలులు వీచినా…
Mouni Amavasya : మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల్లో ఈ తిథికి విశేషమైన…
Zodiac Signs January 18 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…
Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్…
Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…
Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…
This website uses cookies.