Home » Health » These Five Signs Then Immediately That Someone Has Their Eye On You
Health

ఎవరైనా ఈ ఐదు సంకేతాలను చూసినట్లయితే మీపై నర దిష్టి పడిందని అర్థం చేసుకోండి..!

Authored By
aruna
The Telugu News | Published on: August 1, 2023, 7:20 am
Advertisement

నరదృష్టి ప్రభావం మనిషి మీద పడితే ఏమి లక్షణాలు కనిపిస్తాయి. మనం ఏవైనా మంచి వస్తువు కొన్న.. మంచి ఇల్లు కొన్న.. మంచిగా వ్యాపారం చేస్తున్న కొంత మంది గిట్టని వాళ్లు మన మీద దిష్టి పెడుతుంటారు. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త లేకపోతే దిష్టి తగులుతుంది. మన మీద మన వస్తువుల మీద మన పిల్లల మీద చాలా మంది చాలా సార్లు దిష్టి పెడుతుంటారు. ఈ దిష్టి వలన ఎంతమందికి ఎన్ని అనర్ధాలు జరిగాయో తెలుసా? దిష్టి తగిలితే రాళ్లు కూడా పగిలిపోతుంది అంటారు పెద్దవాళ్ళు. నిజమే అనిపిస్తుంది. మీకు తెలుసా ఎవరైనా బాగా చదివే వాళ్ళు లేక బాగా వ్యాపారం లేదా డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నట్టుండి జబ్బు బారిన పడటం లేదా ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం తగిలింది.

Advertisement

మీరు ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన ఎన్ని మందులు వాడినా కూడా ఎటువంటి ప్రభావం కనబడదు. దీనికి ఉదాహరణలు చాలానే చెప్పవచ్చు. మీరు కూడా ఇలాంటివి చాలానే చూసుంటారు. కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు మీకు ఎవరికైనా నరదృష్టి తగిలితే ఎలా ఉంటుంది. ముఖ్యంగా దిష్టి తగిలితే ఎలా ఉంటుంది. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అన్న వాటి గురించి తెలుసుకుందాం. మనం ముఖ్యంగా ఎప్పుడు ఏదో విషయం మీద ఏడుస్తూ ఉన్నట్టు ఉంటారు. వీళ్ళు ఇలా కనపడితే మాత్రం వారి మీద దిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు.

these five signs, then immediately that someone has their eye on you

Advertisement

ఎక్కువగా నిద్ర పోవడం లాంటి లక్షణాలలో ఏది మీకు కానీ లేదా మీ క నీళ్లు రావడం, ముఖం వాడిపోవడం కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కానీ కనిపిస్తే మాత్రం దిష్టి తగిలింది అని అర్థం చేసుకోవాలి. కానీ వాస్తవం ఏంటంటే దిష్టి ప్రభావం మనిషి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా అశ్రద్ధ చేస్తే మాత్రం వారి ప్రాణానికే ప్రమాదం. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ దిష్టి గురించి దాని వలన వచ్చే నష్టాల గురించి మనం చిన్నతనం నుంచి వింటున్న ఉంటాము. వాళ్ళకి దిష్టి తగిలింది. వీళ్ళకి దిష్టి తగిలింది అని ఎవరో ఒకరు అంత ఎందుకు మీలో కూడా చాలామంది ఇలా దిష్టి బారిన పడే ఉంటారు.

మన సొసైటీలో ఎవరైనా మంచిగా ఉంటే చాలు పక్కవాడికి అస్సలు నచ్చదు. ఎంతసేపు వాడు పాడైపోవాలి. అని దిష్టి పెడుతూనే ఉంటారు. ఇలా దిష్టి తగలడం వలన ఉన్నట్టుండి ఆరోగ్యం పాడవుతుంది. వ్యాపారాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇలాంటి వారికి వీలైనంత దూరంగా ఉంటే ఎంతో మంచిది..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి