Liver : లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే... ఈ ఆహారాలను తీసుకోండి...?
Liver : ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల వలన ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలలో లివర్ సమస్య కూడా ఒకటి. అయితే మన శరీరంలో ఉన్న అవయవాల్లో లివర్ కూడా చాలా అవసరం. ఈ లివర్ అనేది మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే ఆహారంలో ఉన్నటువంటి పోషకాలను శోషించుకొని శరీరానికి అందిస్తుంది. అలాగే ఈ లివర్ శరీరంలోని 500 రకాలు పైగా జీవక్రియలను నిర్వహిస్తుంది. అయితే లివర్ ను ఆరోగ్యంగా ఉంచడంలో ఇప్పుడు మేము చెప్పే ఆహారాలు ఎంతో చక్కగా పని చేస్తాయి. ఈ ఫ్రూట్స్ గనుక మీరు తింటే లివర్ క్లీన్ అవుతుంది. మరి అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం…
మెంతుకూర మరియు కోత్తి మీర,పాలకూర లాంటి ఆకుకూరలు తీసుకుంటే లివర్ పని తీరు ఎంతగానో మెరుగుపడుతుంది. అలాగే బెర్రీ జాతికి చెందినటువంటి బ్లూ బెర్రీలు మరియు స్ట్రాబెర్రీలు తీసుకోవటం వలన లివర్ ఎంతో ఆరోగ్యంగా పని చేస్తుంది. అంతేకాక లివర్ వాపు కూడా తగ్గుతుంది. అంతేకాక నేరేడు పండ్లు మరియు ద్రాక్షాలు,బీట్ రూట్, అలోవెరా లాంటి జ్యూస్ లను తీసుకోవటం వలన లివర్ ఎంతో చక్కగా పని చేస్తుంది. అలాగే కాలేయంలో ఉన్న వ్యర్ధాలు మరియు మలినాలను కూడా బయటకు పంపిస్తుంది…
Liver : లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే… ఈ ఆహారాలను తీసుకోండి…?
అయితే లివర్ సమస్యతో బాధపడేవారు నాన్ వెజ్ ను చాలా తక్కువగా తీసుకుంటే మంచిది. అలాగే పసుపు కలిపిన నీళ్లు తాగటం వలన కూడా లివర్ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ నాన్ వెజ్ లలో చాపలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే దీనిలో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే లివర్ సమస్య నుండి అతి తొందరగా కోలుకుంటారు…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
This website uses cookies.