
Health Test : ఈ 30 సెకన్ల పరీక్ష మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలియజేస్తుంది..!
Health Test : ఒక స్థితి నుండి లేవడం చాలా తేలికైన పనిగా అనిపించవచ్చు. కానీ, ఇలా చేసే సామర్థ్యం ఆధారంగా మీ ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. అందుకే కొందరు డాక్టర్లు సిట్ టు స్టాండ్ పరీక్ష (ఎస్‌టీఎస్)ను వాడుతున్నారు. ఈ పరీక్షలో 30 సెకన్ల వ్యవధిలో ఎన్నిసార్లు మీరు కుర్చీలో కూర్చుని మళ్లీ పైకి లేవగలుగుతున్నారో లెక్కిస్తారు…
Health Test : ఈ 30 సెకన్ల పరీక్ష మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలియజేస్తుంది..!
పెద్ద వారిలో ఆరోగ్య సమస్యలను పరిశీలించేటప్పుడు ఈ పరీక్ష చేస్తున్నారు. ప్రజలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలుసుకునేందుకు ఇది మాకు చాలా ఉపయోగపడుతుందో లెక్కిస్తారు. ఇది వారి సామర్థ్యాన్ని, బ్యాలన్స్, ఫ్లెక్సిబులిటీని తెలియజేస్తుంది. ప్రజలు స్పృహ తప్పిపడిపోవడం, కార్డియోవాస్కులర్ సమస్యలు వంటివి అర్థం చేసుకోవడానికి ఈ పరీక్ష సాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి” అని తెలిపారు.
మనం చేయాల్సిందల్లా కుర్చీలో నిటారుగా కూర్చుని, చేతులకు ఎలాంటి రెస్ట్ ఇవ్వకుండా.. టైమర్ లేదా స్టాప్‌వాచ్ పెట్టుకుని ఇంట్లో ఈ పరీక్ష చేసుకోవాలి.ఈ పరీక్ష చేసేందుకు, మీరు కుర్చీ మధ్యలో కూర్చోవాలి. మీ రెండు చేతుల్ని క్రాస్ చేసుకుని, ఎదురుగా ఉన్న భుజాలపై మీ చేతులు పెట్టుకోవాలి. మీ కాలి మడమను నేలపై ఉంచి మీ వెన్నును నిటారుగా ఉంచాలి.అప్పుడు స్టాప్‌వాచ్ లేదా టైమర్ పెట్టుకోవాలి. తిరిగి మళ్లీ కుర్చీలో కూర్చోవడానికి ముందు, పూర్తిగా లేవాలి. అలా సిట్ టూ స్టాండ్ చేయాలి. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రధానంగా ఈ పరీక్షను వాడేవారు. ప్రస్తుతం యువతకు కూడా ఈ పరీక్షను వాడుతున్నారు.
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
This website uses cookies.