Termites : చెద పురుగులు మీ ఇంటిని నాశనం చేస్తున్నాయా... ఇలా చేయండి...జీవితంలో మీ జోలికి రావు...!!
Termites : సాధారణంగా ఇంట్లో చెదలు పట్టడం అనేది సాధారణమైన విషయం. అయితే ఈ చెదలు అనేవి చూడడానికి చిన్నగా ఉన్నా కూడా వాటి వల్ల వచ్చే నష్టం మాత్రం అంత ఇంత కాదు. అలాగే ఇవి చెక్క తలుపులు మరియు కిటికీలు, గోడలను మరియు పుస్తకాలను కూడా తినేస్తాయి. అందుకే ఈ చెదలను ఎప్పటికప్పుడే వదిలించుకోవడం మంచిది. లేకుంటే ఇల్లు మొత్తం నాశనం అవ్వడం ఖాయం. అయితే ఈ చెదల సమస్య అనేది ఎక్కువగా చలికాలం మరియు వానాకాలంలో వస్తుంది. ఈ సీజన్ లో చెదలు అనేవి సంతాన ఉత్పత్తిని చేస్తాయి. అందుకే ఇంట్లో చెదలు అనేవి ఉంటే వాటిని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ చెదలను ఈజీగా తొలగించాడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…
Termites : చెద పురుగులు మీ ఇంటిని నాశనం చేస్తున్నాయా… ఇలా చేయండి…జీవితంలో మీ జోలికి రావు…!!
వెనిగర్ మరియు నిమ్మరసంతో కూడా ఈ చెద పురుగులను ఈజీగా తొలగించవచ్చు. ఈ రెండిటిని బాగా మిక్స్ చేసి చెదలు ఉన్నచోట స్ప్రే చేయండి. అప్పుడు ఈ వాసనకు చెదలు అనేవి తొందరగా పోతాయి. ఇలా వారంలో ఒకసారి మూలం మూలల్లో కొడుతూ ఉంటే చెదపురుగులు అనేవి అస్సలు పట్టవు. ఈ చెద పురుగులను సిట్రస్ ఆయిల్ తో కూడా తరిమికొట్టొచ్చు. అలాగే ఈ సిట్రస్ పండ్ల నుండి వచ్చే వాసన అనేది చెదపురుగులకు అస్సలు పడదు.
అందుకే ఈ సిట్రస్ ఆయిల్ ను నీటిలో కలుపుకొని మూల మూలల్లో స్ప్రే చేసి మరియు షెల్ఫ్ లా వద్ద కూడా స్ప్రే చేస్తే చెదలు అనేవి త్వరగా పోతాయి. అలాగే చెదపురుగులను వేప నూనెతో కూడా వదిలించుకోవచ్చు. అయితే ఈ వేప నూనె నుండి వచ్చే వాసన అనేది ఎంతో ఘాటుగా ఉంటుంది. కావున ఈ నూనెను స్ప్రే చేయడం వలన చెదలను తొందరగా తరిమి కొట్టొచ్చు
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
This website uses cookies.