
Tulsi Water : ఈ వేసవిలో తులసి నీటిని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు... వెంటనే తాగడం మొదలు పెట్టండి...!
Tulsi Water : హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకి ప్రత్యేకమైన స్థానం ఉంది… తులసి మొక్కని ఆయుర్వేదంలో కూడా విరివిగా వాడుతూ ఉంటారు. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆరోగ్యం మొత్తానికి ఉపయోగపడుతుంది. యాంటీ మైక్రోబయల్, ఆంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉన్న తులసి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వేసవి సీజన్లో తులసి నీటిని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. తులసి ఆకులను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి మరునాడు ఉదయాన్నే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
తులసిలో అడాపొట్జంక్ లక్షణాలు ఉన్నాయి. అంటే శరీరం ఒత్తిడి నుంచి ఎదుర్కోవడానికి తులసి నీరు ఎంతగానో సాయపడుతుంది. తులసి నీటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
తులసి నీరు తాగడం వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి సహాయపడతాయి. తులసి నీటిని తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. తులసినీరు పార్టీసాల్ హార్మోన్ లెవెల్స్ నిర్వహించడానికి దోహదపడతాయి. ఇది శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్ ని కూడా పిలుస్తారు.
తులసి నీరు తాగడం వల్ల కార్ట్ సాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో తులసి నీరు తాగడం వలన కడుపునొప్పి, గ్యాస్, అసిడిటీ జీర్ణ సమస్యలు లాంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ నీరు శరీరాన్ని శుభ్రపరచడానికి ఆరోగ్యం ప్రక్రియను ప్రారంభించడంలో దోహదపడుతుంది. దాని ఆంటీ ఇంప్లమెంటరీ యాంటీబైక్రో లక్షణాలతో కలిగి ఉండడం వలన తులసినీరు దగ్గు అలాగే జలుబు లక్షణాలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని సమర్థవంతంగా చేస్తుంది. తులసి ఆకులు సహజమైన డీటాక్స్ ప్రేయర్. ఈ నీటిని పరిగడుపున తాగితే శరీరంలో డీటాక్స్ కి పేషెన్ జరుగుతుంది. అలాగే ఉదయాన్నే కాళీ కడుపుతో ఈ తులసి నీరు తాగడం వలన శరీరంలోని టాక్సిన్లు క్రిములు చనిపోతాయి. జీర్ణ సంబంధ వ్యాధులు దరిచేరవు.
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10…
Bananas : అరటిపండును 'ప్రకృతి ప్రసాదించిన శక్తి బాంబు' ( Energy Bomb ) అని పిలవవచ్చు. తక్కువ ధరలో…
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్…
Virat Kohli : ఇటీవల ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, ఏడాది ముగిసే సరికి…
Black Cumin : చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మన శరీరం వేడి కోసం వేయించిన మరియు అధిక…
Alcohol : న్యూమరాలజీ ( Numerology ) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా,…
Lemon Tea Benefits : టీ Tea అనగానే చాలామందికి పాల టీ గుర్తుకు వస్తుంది. అయితే ప్రతి ఒక్కరి…
This website uses cookies.