Tulsi Water : ఈ వేసవిలో తులసి నీటిని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు… వెంటనే తాగడం మొదలు పెట్టండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tulsi Water : ఈ వేసవిలో తులసి నీటిని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు… వెంటనే తాగడం మొదలు పెట్టండి…!

Tulsi Water : హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకి ప్రత్యేకమైన స్థానం ఉంది… తులసి మొక్కని ఆయుర్వేదంలో కూడా విరివిగా వాడుతూ ఉంటారు. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆరోగ్యం మొత్తానికి ఉపయోగపడుతుంది. యాంటీ మైక్రోబయల్, ఆంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉన్న తులసి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వేసవి సీజన్లో తులసి నీటిని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. తులసి […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 March 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Tulsi Water : ఈ వేసవిలో తులసి నీటిని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు... వెంటనే తాగడం మొదలు పెట్టండి...!

Tulsi Water : హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకి ప్రత్యేకమైన స్థానం ఉంది… తులసి మొక్కని ఆయుర్వేదంలో కూడా విరివిగా వాడుతూ ఉంటారు. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆరోగ్యం మొత్తానికి ఉపయోగపడుతుంది. యాంటీ మైక్రోబయల్, ఆంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉన్న తులసి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వేసవి సీజన్లో తులసి నీటిని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. తులసి ఆకులను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి మరునాడు ఉదయాన్నే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

తులసిలో అడాపొట్జంక్ లక్షణాలు ఉన్నాయి. అంటే శరీరం ఒత్తిడి నుంచి ఎదుర్కోవడానికి తులసి నీరు ఎంతగానో సాయపడుతుంది. తులసి నీటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
తులసి నీరు తాగడం వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి సహాయపడతాయి. తులసి నీటిని తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. తులసినీరు పార్టీసాల్ హార్మోన్ లెవెల్స్ నిర్వహించడానికి దోహదపడతాయి. ఇది శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్ ని కూడా పిలుస్తారు.

తులసి నీరు తాగడం వల్ల కార్ట్ సాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో తులసి నీరు తాగడం వలన కడుపునొప్పి, గ్యాస్, అసిడిటీ జీర్ణ సమస్యలు లాంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ నీరు శరీరాన్ని శుభ్రపరచడానికి ఆరోగ్యం ప్రక్రియను ప్రారంభించడంలో దోహదపడుతుంది. దాని ఆంటీ ఇంప్లమెంటరీ యాంటీబైక్రో లక్షణాలతో కలిగి ఉండడం వలన తులసినీరు దగ్గు అలాగే జలుబు లక్షణాలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని సమర్థవంతంగా చేస్తుంది. తులసి ఆకులు సహజమైన డీటాక్స్ ప్రేయర్. ఈ నీటిని పరిగడుపున తాగితే శరీరంలో డీటాక్స్ కి పేషెన్ జరుగుతుంది. అలాగే ఉదయాన్నే కాళీ కడుపుతో ఈ తులసి నీరు తాగడం వలన శరీరంలోని టాక్సిన్లు క్రిములు చనిపోతాయి. జీర్ణ సంబంధ వ్యాధులు దరిచేరవు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది