సహజంగా అందరూ అందంగా ఉండాలని కోరుకుంటున్నారు.. అందంగా మారడం కోసం ఎన్నో రకాల బ్యూటీ క్రీములు ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే నల్లగా ఉన్న ముఖాన్ని తెల్లగా మార్చుకోవడానికి రూపాయి ఖర్చు లేకుండా ఇలా ట్రై చేసి చూడండి.. మీ ముఖాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు.. చాలామంది ముఖంపై సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం అలాగే బయట కాలుష్యం లాంటి కారణాలతో ముఖం నల్లగా మారడం అలాగే ఎన్నో రకాల మొటిమలు మచ్చలు లాంటివి చూస్తూ ఉంటాయి.. అలాంటి మచ్చలు నలుపు పోవడానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక రెమిడి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..
ఈ రెమిడి కి కావాల్సిన పదార్థాలు టమాట అలాగే కోల్గేట్ టూత్ పేస్ట్.. టూత్ పేస్ట్ చర్మం పై ఉన్న నల్ల మచ్చలు ముడతలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే టమోటాలో ఉండే పోషకాలు చర్మానికి పోషణ అందించి కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది.. ఈ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. ఈ ప్యాక్ కోసం ముందుగా ఒక గిన్నెలో తెల్లటి పేస్ట్ నీ వేసుకోవాలి. తర్వాత టమోటా జ్యూస్ ని కూడా దాన్లో పిండుకోవాలి. ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. టమోటా టూత్ పేస్ట్ లో ఉండే లక్షణాలు ఫేస్ మీద ఉన్న నల్లమచ్చలు, ముడతలను ఎంతో అద్భుతంగా తొలగిస్తుంది.
ఈ చిట్కా ని ముఖం మీద అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత దీనిని క్లాక్ వైస్ గా మసాజ్ చేయాలి. ఆ విధంగా మసాజ్ చేయడం వలన మచ్చలు, మొటిమలు, ముడతలు కంటి కింద నల్లటి వలయాలు అన్ని కూడా తొలగిపోతాయి.. మసాజ్ చేసిన తర్వాత ఫేస్ ని చల్లని నీటితో కడుక్కోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేసినట్లయితే మీ నల్లటి చర్మం అలాగే ముఖం పై ఉన్న మచ్చలు ముడతలు అన్ని పోతాయి.. అలాగే కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది.. అలాగే ఒక టమాట ముక్కలు తీసుకొని దానిపైన చక్కర వేసుకొని దాంతో స్క్రబ్బర్ల ఫేస్ ని రఫ్ చేసినట్లయితే ముఖంపై ఉన్న నల్లటి వలయాలు ముడతలు తగ్గిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది నల్లటి ముఖం తెల్లగా మారుతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.