Turn white hair black in just ten minutes
Hair Black : ఈరోజుల్లో ఒకదానికి మందేస్తే ఇంకొకటి మళ్ళీ ఎదురవుతుంది. అంటే ఒక సమస్యకు మందు వేస్తే ఇంకో సమస్య వచ్చి పడుతుంది. అసలు హెయిర్ ట్రీట్మెంట్ ఇంట్లో ఎలా చేసుకోవాలి? అలాగే ఇంటర్నల్ గా ఎటువంటి ఆహారం తీసుకుంటే మన హెయిర్ ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం.. మనం హెయిర్ కి తీసుకునే జాగ్రత్తల్లో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఆ పొరపాట్లు సరిసిద్దుకోడానికి కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అలానే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటేనే డాక్టర్ ఇచ్చే మందులు అయినా సక్రమంగా పనిచేస్తాయి.
హెయిర్ ఫాలింగ్ కోసం ఓ పక్క తెల్ల జుట్టు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా.. అప్పుడు మీకు అనిపిస్తోంది కదా డాక్టర్ దగ్గరికి వెళ్లిన ఏ మాత్రం ప్రయోజనం లేదు అని డాక్టర్లు మందులు మాత్రమే ఇస్తారు అవి వాడడం అలాగే సక్రమంగా వాడటం దానికి సరిపడే ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నప్పుడే ఆ మందులు చక్కగా రిసల్ట్ ఇస్తాయి. మీరు రెగ్యులర్ గా తలస్నానం చేసిన తర్వాత ఈ మధ్య అందరూ చేసేదేంటంటే కండిషనర్ అప్లై చేస్తున్నారు. మన బాడీ షాంపూ కెమికల్ అలాగే కండిషనర్ కూడా కెమికల్ అది స్లోగా మీ హెయిర్ ఫాల్ చేస్తాయి. ఒకవేళ మీరు షాంపూ వాడుతున్న కండిషనర్ మాత్రం హోమ్ రెమిడి అయితే చక్కగా ఉంటుంది. దీనికి మీరు ఏం చేయాలంటే ముందు రోజు అంటే మీరు తలస్నానం చేసిన కానీ లేకపోతే రేపు తలస్నానం చేస్తామనగా ఈరోజు గానీ రైస్ వాటర్ ని హెయిర్ అప్లై చేసుకుంటే చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి.
ఈ రైస్ వాటర్ తయారు చేయడం కూడా చాలా ఈజీ. మీరు వాడుకునే రెగ్యులర్ రైస్ లో కొంచెం వాటర్ వేసి రెండుసార్లు వాష్ చేసేయండి. ఇక మూడోసారి బియ్యం మునిగేలా నీళ్లు పోసి మూత పెట్టి ఒక అరగంట లేదా గంట ఉంచేస్తే చక్కని వాటర్ వస్తుంది. అప్పుడు మీకు కావాల్సిన అంత వాటర్ తీసుకుని ఒక స్ప్రే బాటిల్ లో వేసుకోండి. వేసుకున్న తర్వాత చక్కగా హెయిర్ కి స్ప్రే చేసేయండి. స్ప్రే చేసి ఒక అరగంట లేదా కుదిరితే గంట వరకు ఉంచుకున్న ప్రాబ్లం లేదు.. అయితే అరగంట ఉంచుకుంటే సరిపోతుంది. లేదా తల స్నానానికి ముందైనా వాడొచ్చు.. కాకపోతే మీరు కండీషనర్స్ కెమికల్ వాడకుండా ఈ వాటర్ వాడితే మంచి రిసల్ట్ ఉంటుంది.
Turn white hair black in just ten minutes
ఇది చాలా సింపుల్ మనం ప్రతిరోజు వాడుకుంటాం కదా.. తర్వాత ఉంటే ఇలా చేయండి.. మీరు కొన్ని కుంకుడు కాయలు కొట్టి ఒక అరగంట సేపు లేదా గంట సేపు నానిని తర్వాత మెత్తగా దాని నుంచి జ్యూస్ తీసి దాంతో మీరు హెయిర్ వాష్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇక రెండవ రెమిడీ కూడా చెబుతాను.. దానికోసం ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసి దానిలో ఒక అరచెక్క నిమ్మరసం పిండాలి. తర్వాత ఆల్మండ్ ఆయిల్ కూడా ఒక స్పూన్ వరకు వేసి బాగా కలపాలి. దీనిని చక్కగా మీ జుట్టు మొత్తానికి అప్లై చేసి వన్ అవర్ వరకు ఉంచుకోవాలి. తరువాత నార్మల్గా తలస్నానం చేయాలి. మీకు జుట్టు పెరగడం లేదని ఇబ్బంది పడే వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది.
మీరు ఒకటికి పది రెట్లు జుట్టు పెరగడం చాలామందికి జరిగింది. చాలా అద్భుతమైన రెమిడీ. ఇది ఫ్రెండ్స్ తప్పకుండా వారానికి ఒక్కసారి ఇది అప్లై చేసి చూడండి. మీ హెయిర్ ఒత్తుగా మారడం మీరే చూస్తారు. అంతేకాకుండా మీ హెయిర్ మూవీస్ లో చూపిస్తారే అంత అద్భుతంగా సిల్క్ కిగా ఉంటుంది. ఇలా మీరు నాలుగు ఐదు వారాలు పాటు వాడు చూడండి. అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.