Alcohol : ఆల్కహాల్ తాగడం వలన ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తాయో తెలుసా...!
Alcohol : ప్రస్తుత కాలంలో యువత మద్యానికి బానిసలు అయ్యారు.అయితే మద్యం సేవించడం వలన ఎటువంటి ప్రయోజనాలు అనేవి ఉండవు. పైగా విటికి బదులుగా లేనిపోని రోగాలు అనేవి వచ్చి పడతాయి. అయితే ఎవరైనా సరే వారానికి ఒకసారి మద్యం తాగిన వారికి కూడా ప్రతి రోజు తాగితే శరీరానికి ఎంత నష్టం జరుగుతుందో అంతే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆల్కహాల్ అనేది జీవిత కాలాన్ని కూడా నియంత్రిస్తుంది. అలాగే క్యాన్సర్ ప్రమాదాలను కూడా ఎంతగానో పెంచుతుంది. ఈ క్యాన్సర్ వెనుక ఉన్నటువంటి ఖచ్చితమైన కారణం తెలియకపోయినా, మద్యం సేవించడం వలన కూడా క్యాన్సర్ కణాలు అనేవి ఏర్పడతాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఆల్కహాల్ నోటి మరియు గొంతు క్యాన్సర్ ప్రమాదలను కూడా ఎంతగానో పెంచుతుంది. అలాగే సిగరెట్ల లాగే ఆల్కహాల్ కూడా శరీరంపై క్యాన్సర్ ప్రభావాలను తీవ్రం చేయగలదు…
ఆల్కహాల్ సేవించటం వలన క్యాన్సర్ ప్రమాదాలు అధికంగా పెరిగా అవకాశాలు ఉన్నాయి. అయితే ఎక్కువ కాలం తాగే వారిలో అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వలన కాలేయం కూడా తొందరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంతేకాక ఆల్కహాల్ కాలేయంలో ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ లాంటి వ్యాధులకు కూడా దారి తీయవచ్చు. దీనితో పాటుగా మద్యం సేవించడం వలన లివర్ క్యాన్సర్ కణాలు కూడా ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
Alcohol : ఆల్కహాల్ తాగడం వలన ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తాయో తెలుసా…!
కోలోరెక్టల్ లేక మల క్యాన్సర్ కు కూడా ఆల్కహాల్ ఒక కారణం అని చెప్పొచ్చు. అలాగే ఆల్కహాల్ తాగే వారికి పురుష నాళ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని అధ్యయనాలు తెలిపాయి. అయితే మద్యం తాగడం వలన కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అని అంటున్నారు. ఈ కడుపు క్యాన్సర్ కు ఆల్కహాల్ కూడా ఒక ముఖ్య కారణం. క్యాన్సర్ ప్రమాదాలను నియంత్రించేందుకు మధ్యన్ని పూర్తిగా మానేయటం ఒకటే మార్గం…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
This website uses cookies.