Diabetes : ప్రస్తుత కాలంలో ఎంతో మందికి నిత్యం మౌత్ వాష్ వాడడం అలవాటు. అయితే ఇవి దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు నొటి దుర్వాసనను తగ్గించడానికి ఈ మౌత్ వాష్ లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే కొందరిలో కాలేయ సమస్యలు మరియు ఉపితిత్తుల సమస్యల వలన కూడా నోటి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. అయితే మీకే తెలియకుండా ఈ సమస్యల నుండి తప్పించుకోవాలి అని వాటిని ప్రయత్నించి ఎంత పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటున్నారో తెలుసా. అది ఏమిటి అంటే. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ శాస్త్రవేత్తలు ప్రస్తుతం జరిపినటువంటి అధ్యయనంలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే మౌత్ వాష్ వాడటం వలన మధుమేహం కూడా వచ్చే అవకాశం ఉంది అని అమెరికా శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.
అలాగే మౌత్ వాష్ లోని గ్లూకోనైట్ మరియు ట్రైక్లోషన్, థైమోల్, సెటిల్ పైరి డినియం క్లోరైడ్ మొదలైన పదార్థాలు శరీరంలో ప్రతికూల ప్రతి చర్యలను కూడా కలిగిస్తాయి అని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. అయితే ఇది మధుమేహం ముప్పును కూడా పెంచుతుంది అంట. దాని తర్వాత మూత్రపిండాల సమస్యలు మరియు దంతక్షయానికి కూడా దారి తీస్తుంది. అలాగే నోటి దుర్వాసన పోవాలి అంటే మౌత్ వాష్ కాకుండా ఏమి చేయాలి. వాటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తున్నారా. అయితే ఈ చిట్కాలను పాటించండి . దంతాల మధ్యలో ఆహారం అనేది పేరుకొని పోతే నోటి నుండి దుర్వాసన అనేది కచ్చితంగా వస్తుంది.
అయితే ఆపిల్ మరియు క్యారెట్ లాంటి పండ్లను నిత్యం నమిలి తీసుకోవడం వలన ఈ సమస్య అనేది ఉండదు. అలాగే ఇవి దంతాల మధ్య ఆహారం చిక్కుకోకుండా కూడా చేస్తుంది. అంతేకాక లవంగాలను నోటి లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే లవంగాలను నీటిలో నానబెట్టి ఆ నీటితో పుక్కిలించిన ప్రయోజనం బాగుంటుంది. ఇది దుర్వాసనను కూడా నియంత్రిస్తుంది. మీరు కచ్చితంగా రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. మీరు ఉల్లిగడ్డ మరియు వెల్లుల్లి లాంటి ఘాటైన వాసన కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకున్న తర్వాత వెంటనే మర్చిపోకుండా బ్రష్ చేసుకోవాలి. అలాగే రోజు బ్రషింగ్ తో నాలుకను కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నోటి దుర్వాసన పోగొట్టడానికి గ్రీన్ టీ లేక బ్లాక్ టీ ని కూడా తీసుకోవచ్చు. ఈ టీ నోటిలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక మౌత్ వాష్ కు బదులుగా టీ ట్రీ ఆయిల్ మరియు పేప్పర్ మింట్ ఆయిల్ లేక లెమన్ ఆయిల్ ను కూడా వాడవచ్చు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
This website uses cookies.