Walking Pebble Stones : చెప్పులు లేకుండా గులకరాళ్ళపై నడిస్తే… మైండ్ బ్లాక్ అయ్యే ఆరోగ్య ప్రయోజనాలు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Walking Pebble Stones : చెప్పులు లేకుండా గులకరాళ్ళపై నడిస్తే… మైండ్ బ్లాక్ అయ్యే ఆరోగ్య ప్రయోజనాలు…?

 Authored By ramu | The Telugu News | Updated on :26 May 2025,11:40 am

ప్రధానాంశాలు:

  •  Walking Pebble Stones : చెప్పులు లేకుండా గులకరాళ్ళపై నడిస్తే... మైండ్ బ్లాక్ అయ్యే ఆరోగ్య ప్రయోజనాలు...?

Walking Pebble stones : ప్రతి ఒక్కరూ కూడా బయటకు వెళ్ళినప్పుడు లేదా వాకింగ్ కి వెళ్ళినప్పుడు కాళ్ళకి చెప్పులను ధరించకుండా అసలు నడవరు. కానీ కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా నడిస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా… కాళ్ళకు చెప్పులు లేకోకుండా కులకరాళ్ళ పై నడిస్తే ఇంకా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని విషయం మీకు తెలుసా. ప్రస్తుత కాలంలో ప్రజలందరికీ కూడా ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యం కాపాడుకొనుటకు ఎన్నో వ్యాయామాలు, ధ్యానం,యోగాలు వంటివి అలవాటుగా చేసుకుంటున్నారు. కానీ ఎక్కువమంది మాత్రం వ్యాయామం కోసం వాకింగ్ చేస్తూ ఉంటారు. చేసే విధానంలో చాలామంది చమటలు పట్టే విధంగా వేగంగా నడుస్తుంటారు. మరి కొంతమంది చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటారు. మందికైతే కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా వాకింగ్ చేసి అలవాటు ఉంటుంది. ఇలా కాళ్లకు చెప్పులు లేకోకుండా వాకింగ్ చేసే విధానంలో కొన్ని యోజనాలు దాగి ఉన్నాయి.అయితే, గులకరాళ్ళపై నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా…

Walking Pebble Stones చెప్పులు లేకుండా గులకరాళ్ళపై నడిస్తే మైండ్ బ్లాక్ అయ్యే ఆరోగ్య ప్రయోజనాలు

Walking Pebble Stones : చెప్పులు లేకుండా గులకరాళ్ళపై నడిస్తే… మైండ్ బ్లాక్ అయ్యే ఆరోగ్య ప్రయోజనాలు…?

కొన్ని పార్కులలోను, వాకింగ్ చేసే ప్రదేశాలలోనూ మనం గమనిస్తే గులకరాళ్ళను ఏర్పాటు చేసి ఉంచుతారు.ఆ గురకరాళ్లపై వాకింగ్ చేయాలని పార్కుల్లో ఏర్పాటు చేస్తారు. కులత రాళ్లపైన వాకింగ్ చేసే సమయంలో కాళ్లకు చెప్పులు ధరించకుండా నడవడం వల్ల మనం ఊహించలేనన్ని లాభాలు కలుగుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రాళ్లపై కాళ్లకు చెప్పులు లేకుండా నడిస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గడం చేత మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాకుండా శరీరంలోని వ్యర్ధాలు లేదా విశాలను బయటకు పంపించడంలో కూడా సహాయపడుతుంది. సాధారణంగా ఈ గులక రాళ్లు వ్యాయామం లాగా పని చేస్తుంది. బ్రిటిష్ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రించుటకు ఈ గులకరాళ్ళపై చెప్పులు లేకుండా వాకింగ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు గులకరాళ్ళపై నడవడం వల్ల వృద్ధులలో రక్తపోటు సమస్యలు తగ్గుతాయి.రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది. తగ్గాలనుకునే వారికి గులకరాళ్ళపై నడవడం వలన వేగవంతంగా బరువు తగ్గవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు.

గులకరాళ్లపైన ఎటువంటి చెప్పులను షూస్ ను ధరించకుండా నడిస్తే పాదాలలోని నాడీ ముద్రలను ఉత్తేజితం చేసి రక్తప్రసరణను పెంచుతుంది. పాదాలలో నొప్పులు,మోకాల నొప్పులు నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. రొమాంటిక్ వ్యాధులను లేనివారిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఎటువంటి ఖర్చు లేని, సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి వైద్యం లాగా పని చేస్తుంది అంటున్నారు నిపుణులు. నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి, అందుబాటులో ఉన్నవారు, ప్రతిరోజు 10 నిమిషాలు గులకరాలపై నడవడం అలవాటు చేసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు.

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది