వెయిట్ లాస్ అవ్వడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారా.. అయితే ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఎటువంటి రెమెడీస్ ఫాలో అవ్వకుండా సింపుల్గా మీ టైమింగ్స్ లో మార్పులు చేసుకుంటే వెయిట్ లాస్ అయిపోతారట.. మీరు నమ్ముతారా.. కానీ ఇది అక్షర సత్యం. మరి ఏం టైమింగ్స్ మార్చుకోవాలి. ఎలా మనం వెయిట్ లాస్ ఇంట్లోనే ఈజీగా అది కూడా ఒక్క వారంలో మనకున్న వెయిట్ కంటే కొంచెం దగ్గర అనేది చాలా కష్టం కదా.. కానీ ఇలా చేస్తే చాలా ఈజీగా తగ్గిపోతారట.. మరి ఏం చేయాలి? ఎలాంటి మార్పులు చేసుకుంటే యోగాలని జిమ్ములని చేయకుండా చక్కగా బరువు తగ్గొచ్చు అనే పూర్తి డిటేల్స్ తెలుసుకుందాం… పెరిగిన బరువు తగ్గించుకోవడం కోసం మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. కొంతమందికి కొందరైతే సంవత్సరాలుతరబడి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన కళ్ళ ముందు ఇలా ప్రయత్నం చేసి చేసి విసిగిపోయి ఆ వెయిట్ కాస్త ఊబకాయంగా మారిపోయి లైఫ్ లీడ్ చేసే వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. రాత్రి భోజనం చేయకుండా ఇది కాబట్టి తీసుకుంటే కచ్చితంగా వెయిట్ లాస్ అయిపోతాం. మరి దానికి ఏం చేయాలి అంటే చాలా సింపుల్ అని చెబుతున్నారు కొంతమంది న్యూట్రిషన్స్.. రాత్రి తొందరగా పడుకోవాలి. మీరు 10:30 లోపు నిద్రపోవాలంటే 6 గంటల లోపే మీ రాత్రి భోజనాన్ని ముగించాలి.
ఇలా చేస్తే ఒక్క వారంలోనే మీరు వెయిట్ లాస్ అవ్వడం గమనిస్తారు.. రెగ్యులర్ గా ఇలా చేస్తుంటే నార్మల్ వెయిట్ లోకి వచ్చి తీరుతారు. నార్మల్ వెయిట్ లో ఉన్న వారికి బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పటికే మీరు ఉబకాయం బారిన పడిన ఓవర్ వెయిట్ తో ఇబ్బంది పడుతున్న ఇలా అయితే చేయడం స్టార్ట్ చేయండి. దీనికి కొంచెం డైట్ కూడా యాడ్ చేయాలి. మరి అయితే మీరు అద్భుతంగా కోల్పోయిన మీ మంచి బాడీ షేప్ ని తిరిగి పొందుకోగలుగుతారు. మరీ ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నం చేయండి. అంటే కొర్రలు గానీ లేదా జొన్న గాని లేదా రెడ్ రైస్ బ్లాక్ రైస్ వీటిలో మీరు దాన్ని ఒక చిన్న టీ కప్పు రైస్ మాత్రమే అన్నంలో ఉడికించుకోండి. మన రెండు కప్పుల వరకు రెండు చేసుకున్నాం కదా.. ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాం.. ఇలా ఈ కొలతలతోనే మీరు లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక సాయంత్రం వేళలో స్నాక్స్ గా ఏదైనా మీ ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి ప్రూట్స్ అయితే ఈవినింగ్ స్నాక్స్ గా తీసుకోవచ్చు.. అందుకే మీకు ఆకలి అనిపిస్తే ఓట్స్ బిస్కెట్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి వాటిని రెండు వరకు తీసుకోండి.
మొదట్లో చెప్పాను కదా.. మన డిన్నర్ టైం 6 గంటలకు ముగించాలని ఇప్పుడు మన డిన్నర్ కోసం ఏం తీసుకోవాలి అంటే.. ఒక రెండు పెసరట్టులు వీటితో పాటు మునగాకు పౌడర్ గాని అవిసె గింజల పౌడర్ గాని తీసుకోండి. మీకు కావాలి అనుకుంటే అల్లం చట్నీ గాని లేదా కొబ్బరి చట్నీతో కూడా తీసుకోవచ్చు.. ఇలా చేసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే ప్రతిరోజు కనీసం అంటే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంతవరకు మూడు లీటర్ల నీళ్లు అయినా కచ్చితంగా తాగాలి.. కచ్చితంగా 10:30 కల్లా నిద్రపోవాలి. మన శరీరమంతా చక్కని విశ్రాంతి తీసుకున్నప్పుడే ఒంట్లో పేర్కొన్న కొవ్వు కూడా చక్కగా కరిగిపోతుంది. జీవితంలో ఒక రెండు మార్పులు చేసుకుంటే ఇప్పుడు చెప్పుకున్న డైట్ ఫాలో అయితే అద్భుతంగా 100% మీరు కోరుకున్న బాడీ షేప్ మీకు వచ్చి తీరుతుంది..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.