Diabetes : ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఒకప్పుడు వయస్సు మీదపడిని వారికి ఎక్కువగా ఈ వ్యాధి వచ్చేది. కానీ ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది దీని బారిన పడుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు బిజీ లైఫ్ కారణంగా ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధి సోకిన వారు జీవితాంతం మందులు వాడక తప్పదు. మరి ఈ వ్యాధిని కంట్రోల్ చేయడానికి కొన్ని నేచురల్ పద్దతులు ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం.
ఇంట్లో మనం తయారు చేసుకునే హెర్బల్ డ్రింక్స్ మనకు చాలా హెల్ప్ చేస్తుంటాయి. డయాబెటిస్ కంట్రోల్ కోసం ప్రస్తుతం చెప్పే టిప్స్ లో ఏదో ఒకదాన్ని ప్రతి రోజూ ఫాలో అతి మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులు డయాబెటిస్‌ను నియంత్రించడంలో చాలా సహాయపడతాయి. ఏడు నుంచి ఎనిమిది తులసి ఆకులు నీటిలో బాగా మరింగించాలి. ఆ నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. దీనితో పాటు వేప ఆకులు సైతం డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తాయి. నాలుగు వేపాకులను నీటిలో బాగా మరిగించాలి.
తర్వాత ఆ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఉల్లిపాయను సన్నగా కోసి మిక్సీలో పట్టాలి. తర్వాత దానిని నుంచి వచ్చిన రసాన్ని తీసుకోవాలి. దానిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపాలి. అందులో కొంచెం నిమ్మ రసాన్ని పిండాలి. కొద్దిగా ఉప్పు సైతం కలిసి తీసుకోవాలి. దీని వల్ల బాడీ డయాబెటిస్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. వీటిని వాడేటప్పుడు షుగర్ లెవల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. దీని వల్ల రిజల్ట్ ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఇంతకు ముందు చెప్పిన వాటిలో ఏదో ఒక టిప్ ను రెగ్యులర్ గా ఫాలో అయితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.