Categories: HealthNews

Haleem : హలీం తింటున్నారా… ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి … ఈ వ్యాధులు ఉన్నవారు తింటే ఏమవుతుందో తెలుసా…?

Haleem  : హలీం రంజాన్ నెల ప్రారంభంతోనే దీనికి డిమాండ్ మార్కెట్లో బాగా పెరిగిపోయింది. రోజంతా ఉపవాసం ఉండేవారికి కచ్చితంగా తినాలి. ఎందుకంటే ఈ మాంసం లో హలీం తినడం వల్ల ఉపవాస దీక్ష వల్ల కలిగిన నీరసం, నీసత్తువ దరిచేరదు. ఈ హలీం లో కూడా ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. శరీరానికి కావలసిన మరిన్ని పోషకాలను అందిస్తుంది. హాలీవుడ్ సీజన్ రంజాన్ నెల ముందు ప్రారంభమవుతుంది. ఈ నెల రోజులు పాటు మనకు అందుబాటులో దొరుకుతుంది. అప్పుడే దీనిని వినియోగించుకోవాలి. ఆహా నేను విటమిన్స్ మన శరీరానికి అందుతాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పబడినది. ఎంత ఆరోగ్యకరమైన హలీం అయినా కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం హలీంకు దూరంగా ఉండడమే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పట్టణాలలోనూ మరియు నగరాలలోనూ రంజాన్ మాసం ప్రారంభం ఘనంగా జరుగుతుంది. ఈ సమయంలో హలీమ్లా అమ్మకాలు కూడా ఊపందుకుంటున్నాయి. నాన్ వెజ్ ఇష్టపడే వారికి హలీంకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఈ రంజాన్ మాసంలో కేవలం ఒక ముస్లిం సోదరులు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు కూడా హలీంనురుచి చూస్తున్నారు. రంజాన్ ఉపవాస దీక్షలో ప్రత్యేకించి హలిమినేని తీసుకునే వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు…

Haleem : హలీం తింటున్నారా… ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి … ఈ వ్యాధులు ఉన్నవారు తింటే ఏమవుతుందో తెలుసా…?

Haleem  శక్తినిచ్చే అద్భుతమైన ఆహారం

హలీం లో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ఈ హనీంలో మరెన్నో పప్పు దినుసులు, పోషకాలు, వంటివి కూడా ఉపయోగించి అల్యూమిని తయారు చేస్తారు. వీటన్నిటిని హలీం లో వేయడం వలన మనకి ఎక్కువ శక్తిని ఇచ్చే ఫుడ్డు గా దీన్ని భావిస్తారు.

Haleem  హలీం కండరాలను బలోపేతం చేస్తుంది

ఈ హలీం తయారు చేసేటప్పుడు శనగపప్పు, జీడిపప్పు, మినప్పప్పు వంటి ప్రోటీన్ లో ఉండే పప్పులను కూడా వినియోగిస్తారు. ఇవి హలీం లో వేయడం వల్ల కండరాలను బలోపేతం చేయగలుగుతాయి. కణజాలాలని మరింత బలంగా మారుస్తాయి.

Haleem  బరువు తగ్గొచ్చు

ఈ హలీం తయారీలో గోధుమలను కూడా ఎక్కువగానే వాడుతారు. నీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను అదుపులో ఉంచడమే కాదు పీచు పదార్థం ఉండడం వలన ఎక్కువ సమయం పాటు ఆకలిని వేయకుండా ఉంచుతుంది. దీంతో తక్కువ తింటాం. తద్వారా బరువు తగ్గడానికి చక్కటి ఆహారం.

ఈ వ్యాధులను దూరం చేస్తుంది

హలీమ్ తయారీలో అల్లం, వెల్లుల్లి, పసుపుని ఉపయోగిస్తారు. ఎక్కువగా పొటాషియం ఉంటుంది. హైబీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకోకుండా చేస్తుంది. గుండె సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. ఆందోళన, పొత్తుల నుంచి మనల్ని రక్షిస్తుంది.

హలీం ఈ వ్యాధులు ఉన్నవారు తినకూడదు

హలీమ్ ని షుగర్ వ్యాధిగ్రస్తులు చక్కగా తినొచ్చు. ఇందులో సోడియం ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది. మొత్తంలో ఉప్పు, నూనె ఎక్కువగా వినియోగిస్తారు. కాబట్టి గుండె వ్యాధులు ఉన్నవారు ఇంట్లోనే తగిన మోతాదులో తయారు చేసుకొని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

Recent Posts

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

2 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

5 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

16 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

18 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

22 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

23 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

1 day ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

1 day ago