Haleem : హలీం తింటున్నారా… ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి … ఈ వ్యాధులు ఉన్నవారు తింటే ఏమవుతుందో తెలుసా…?
Haleem : హలీం రంజాన్ నెల ప్రారంభంతోనే దీనికి డిమాండ్ మార్కెట్లో బాగా పెరిగిపోయింది. రోజంతా ఉపవాసం ఉండేవారికి కచ్చితంగా తినాలి. ఎందుకంటే ఈ మాంసం లో హలీం తినడం వల్ల ఉపవాస దీక్ష వల్ల కలిగిన నీరసం, నీసత్తువ దరిచేరదు. ఈ హలీం లో కూడా ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. శరీరానికి కావలసిన మరిన్ని పోషకాలను అందిస్తుంది. హాలీవుడ్ సీజన్ రంజాన్ నెల ముందు ప్రారంభమవుతుంది. ఈ నెల రోజులు పాటు మనకు అందుబాటులో దొరుకుతుంది. అప్పుడే దీనిని వినియోగించుకోవాలి. ఆహా నేను విటమిన్స్ మన శరీరానికి అందుతాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పబడినది. ఎంత ఆరోగ్యకరమైన హలీం అయినా కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం హలీంకు దూరంగా ఉండడమే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పట్టణాలలోనూ మరియు నగరాలలోనూ రంజాన్ మాసం ప్రారంభం ఘనంగా జరుగుతుంది. ఈ సమయంలో హలీమ్లా అమ్మకాలు కూడా ఊపందుకుంటున్నాయి. నాన్ వెజ్ ఇష్టపడే వారికి హలీంకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఈ రంజాన్ మాసంలో కేవలం ఒక ముస్లిం సోదరులు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు కూడా హలీంనురుచి చూస్తున్నారు. రంజాన్ ఉపవాస దీక్షలో ప్రత్యేకించి హలిమినేని తీసుకునే వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు…

Haleem : హలీం తింటున్నారా… ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి … ఈ వ్యాధులు ఉన్నవారు తింటే ఏమవుతుందో తెలుసా…?
Haleem శక్తినిచ్చే అద్భుతమైన ఆహారం
హలీం లో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ఈ హనీంలో మరెన్నో పప్పు దినుసులు, పోషకాలు, వంటివి కూడా ఉపయోగించి అల్యూమిని తయారు చేస్తారు. వీటన్నిటిని హలీం లో వేయడం వలన మనకి ఎక్కువ శక్తిని ఇచ్చే ఫుడ్డు గా దీన్ని భావిస్తారు.
Haleem హలీం కండరాలను బలోపేతం చేస్తుంది
ఈ హలీం తయారు చేసేటప్పుడు శనగపప్పు, జీడిపప్పు, మినప్పప్పు వంటి ప్రోటీన్ లో ఉండే పప్పులను కూడా వినియోగిస్తారు. ఇవి హలీం లో వేయడం వల్ల కండరాలను బలోపేతం చేయగలుగుతాయి. కణజాలాలని మరింత బలంగా మారుస్తాయి.
Haleem బరువు తగ్గొచ్చు
ఈ హలీం తయారీలో గోధుమలను కూడా ఎక్కువగానే వాడుతారు. నీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను అదుపులో ఉంచడమే కాదు పీచు పదార్థం ఉండడం వలన ఎక్కువ సమయం పాటు ఆకలిని వేయకుండా ఉంచుతుంది. దీంతో తక్కువ తింటాం. తద్వారా బరువు తగ్గడానికి చక్కటి ఆహారం.
ఈ వ్యాధులను దూరం చేస్తుంది
హలీమ్ తయారీలో అల్లం, వెల్లుల్లి, పసుపుని ఉపయోగిస్తారు. ఎక్కువగా పొటాషియం ఉంటుంది. హైబీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకోకుండా చేస్తుంది. గుండె సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. ఆందోళన, పొత్తుల నుంచి మనల్ని రక్షిస్తుంది.
హలీం ఈ వ్యాధులు ఉన్నవారు తినకూడదు
హలీమ్ ని షుగర్ వ్యాధిగ్రస్తులు చక్కగా తినొచ్చు. ఇందులో సోడియం ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది. మొత్తంలో ఉప్పు, నూనె ఎక్కువగా వినియోగిస్తారు. కాబట్టి గుండె వ్యాధులు ఉన్నవారు ఇంట్లోనే తగిన మోతాదులో తయారు చేసుకొని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.