Home » Health » What Happens If You Have Two Bumps On Your Head Is The Biggest Secret That No One Has Told You
Health

తలలో రెండు సుడులు ఉంటే జరిగేది ఇదే… ఎవ్వరు చెప్పని అతి పెద్ద రహస్యం…!

Authored By
aruna
The Telugu News | Published on: June 9, 2023, 7:00 am
Advertisement

తలలో రెండు సుడులు ఉంటే జరిగేది ఇదే ఎవరు చెప్పని అతిపెద్ద రహస్యం. మరింతకు తలలో రెండు సుడులు ఉంటే ఏం జరుగుతుంది.. అలాంటివారు ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల.. ఇద్దరు పెళ్ళాలు వస్తారు అని చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. ఇలా రెండు సుడ్లు కాకుండా మూడు సుడులు కూడా ఉండేవారు ఉంటారు. తలలో రెండు మూడు సుడ్లు ఉంటే ఏం జరుగుతుంది. అని చెప్పి చాలా మందికి అనుమానం వస్తూ ఉంటుంది.

Advertisement

విశ్లేషణాత్మకమైనటువంటి అనుమానం ఉంది. మరి దాన్ని ఇప్పుడు మనం విశ్లేషించుకుని పూర్తిగా తెలుసుకుందాం.. ఈ రెండు సుడులకు సంబంధించినటువంటి జరిగేది ఏంటి అనే విషయాన్ని వస్తే కొంతమంది పిల్లలకు తలలు రెండు సుడ్లు ఉండి అవి బాగా కనిపిస్తూ ఉంటాయి అలాంటి వారికి అదృష్టం అని చెప్పాలి. వారు వారి యొక్క జీవితంలో ఒక మంచి స్థితిగతులకు చేరుకుంటారు. ఒక మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్ కి చేరుకుంటారు. వీరికి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి. అందరికన్నా భిన్నంగా ఆలోచిస్తారు. అందరికన్నా భిన్నంగా వీరు పనులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు మీరు చేసే ప్రతి పనిలో కూడా విభిన్నత్వాన్ని చూపిస్తూ ఉంటారు.

What happens if you have two bumps on your head is the biggest secret that no one has told you

Advertisement

ఒక ప్రాబ్లం ఇస్తే మీరు మాత్రం ఆలోచిస్తారు. ఎప్పుడూ కూడా వైవిధ్య ఫలితంగా ఉంటుంది. అంతేకానీ ఇలా సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయి ఇద్దరు భార్యలు వస్తారు.. లేదా పీటలు ఆగిపోవడం, లేదంటే పెళ్లి చేసుకున్న వెంటనే చేసుకున్న భార్య లేదా భర్త వదిలేసి వెళ్లిపోవడం మరొకరిని పెళ్లి చేసుకోవడం లాంటివి జరుగుతాయి అనే మాటను కూడా కేవలం అపోహలు మాత్రమే.. అలాంటివేమీ ఉండవు వారి నుండి రాతను బట్టి వారి జీవితం ఉంటుంది. కానీ తలలో ఉండి సుడులను బట్టి కాదు.. అయితే ఈ రెండు సుడులతో పుట్టే వాళ్ళు మాత్రం అదృష్టవంతులని చెప్పాలి వారి యొక్క విభిన్నతమే వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి