Uric Acid : ఈ యూరిక్ యాసిడ్ రావడానికి కారణం ఏమిటి... ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదు...!
Uric Acid : ప్రస్తుత కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య అనేది చాలా సాధారణంగా మారింది. మీ వయసు 30 కన్నా తక్కువగా ఉండి మీ చేతులు,కాళ్ల నొప్పులతో ఎంతో ఇబ్బంది పడుతున్నారా. అలాగే వేళ్ళు లేక మనికట్టులో ఎంతో విపరీతమైన నొప్పి వస్తుందా. ఈ నొప్పిని సాధారణ ఒప్పిగా అసలు తీసుకోకూడదు. యాసిడ్ సమస్యలు అనేవి చిన్న వయసులో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వలన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి అనేది పెరుగుతుంది. దీని ఫలితంగా ఇతర రకాల కీళ్ల, అర్థరైటిస్ నొప్పులను కలిగిస్తుంది. అంతేకాక కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. మీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో ఫ్యూరిన్ కు సంబంధించిన కూరగాయలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇలా ఎన్నో ఇతర టెంప్టింగ్ ఆహారాలకు కూడా దూరంగా ఉండటం మంచిది…
మీకు గనక యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నట్లయితే,అప్పుడు మీరు పప్పులు మరియు కూరగాయలను తినకూడదు. దీని ఫలితంగా చాలా మంది చేపలు, మాంసం,గుడ్ల పై ఎక్కువగా మక్కు చూపుతారు. కానీ రెడ్ మీట్ యూరిక్ యాసిడ్ సమస్యలను పెంచుతుంది. అలాగే ముక్కలు చేసినటువంటి మాంసాహారానికి కూడా చాలా దూరంగా ఉండండి. అయితే సోయాబీన్స్ లో ప్రోటీన్, కాల్షియం అధికంగా ఉంటాయి. వీటిని పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ యూరికి సమస్య ఉన్నవారు మాత్రం ఈ సోయాబీన్స్ ను తీసుకోవడం మంచిది కాదు. అన్ని రకాల సోయాబీన్స్ ఉత్పత్తులకు దూరంగా ఉండటం చాలా మంచిది అని నిపుణులు అంటున్నారు…
Uric Acid : ఈ యూరిక్ యాసిడ్ రావడానికి కారణం ఏమిటి… ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదు…!
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా అధికంగా మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ ఆల్కహాల్ అనేది యూరిక్ యాసిడ్ ను పెంచగలదు. అయితే యూరిక్ యాసిడ్ స్థాయిలను కంట్రోల్లో ఉంచేందుకు ఎన్నో ఆహారాలకు కూడా దూరంగా ఉండటం చాలా అవసరం కాబట్టి. నిమ్మ, పుల్లని పెరుగు,పచ్చిమిర్చి, పసుపు లాంటి ఆమ్ల ఆహారాలు యూరిక్ యాసిడ్ ను కంట్రోల్లో ఉంచుతాయి. మీకు యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే సోడా లాంటి శీతల పానీయాలను తీసుకోవడం కూడా మంచిది కాదు. దీనిలో ఫ్యూరిన్ లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. దీని ఫలితంగా శీతల పానీయాలు లేక సోడా అధికంగా తీసుకోవడం వలన యూరిక్ యాసిడ్ సమస్యలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి. యూరిక్ యాసిడ్ సమస్యలను తగ్గించుకోండి…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
This website uses cookies.