Farmers : ప్రతి దేశానికి ఎంతగానో వెన్నుముకగా నిలుస్తున్న రైతుల అందరికీ కూడా ఆర్థిక భరోసా ఇస్తూ పలు పథకాలను అమలు చేస్తున్నారు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. రైతులందరికీ కూడా అండగా నిలుస్తూ ఎంతో సాయం చేస్తున్నారు. దీనిలో భాగంగా సన్నకారు రైతులు అందరికీ కూడా రాయితీ ఇస్తుంది సర్కార్. ప్రస్తుతం ఎంతో ఆదరణ పొందుతున్న డ్రాగన్ పంట ను సాగు చేసే రైతులకు సర్కార్ అండగా నిలుస్తుంది. దీనిని సాగు చేసేందుకు అవసరమైన ఖర్చులన్నింటినీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఇలా రాయితిపై పంట సాగు చేయడానికి అర ఎకరం పైన మరియు 5 ఎకరాల కన్నా తక్కువగా ఉండేవారు మాత్రమే అర్హులు…
డ్రాగన్ పంట చెయ్యాలి అనే ఆసక్తిగల రైతులు జాబ్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో దగ్గరలోని ఉపాధి కార్యాలయ అధికారులు సందర్శించినట్లయితే వాటి గురించి అన్ని వివరాలను మీకు తెలియజేస్తారు. అయితే ఒక్క రేషన్ కార్డు కి ఒక్కరు మాత్రమే అర్హులు. అయితే పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా మీ పత్రాలను కార్యాలయంలో అందజేస్తే అర్హులు అయిన వారిని ఎంపిక చేస్తారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో ని రైతులు డ్రాగన్ పంటను సాగు చేసేందుకు ఎంతో మక్కువ చూపిస్తున్నారు. దీనిని జన్యుపరంగా చూస్తే,ఈ మొక్క ఎంతో మంచి పోషకాలు కలిగిన మొక్క అని చెప్పొచ్చు. దీనిని మెట్ట భూమి లో కూడా సులువుగా సాగు చేయొచ్చు. ఈ పంటను సాగు చేసేందుకు నీరు కూడా పెద్దగా అవసరం ఉండదు. అయితే మార్కెట్లో ఈ పండు ధర వచ్చి రూ.100 నుండి రూ.150 మధ్య ఉంటుంది…
ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి రెండు రకాలు. ఒకటి తెలుపు రంగు కలిగి ఉంటుంది. మరొకటి గులాబి రంగు కలిగి ఉంటుంది. ఈ తెలుపు రంగులో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ అనేది రుచిలో పుల్లగా ఉంటుంది. మరీ ఈ గులాబీ రంగులో ఉన్న పండు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు గుణాలను కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవటం వలన క్యాన్సర్ మరియు ఇతర రకాల వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది అని వైద్య నిపుణులు అంటున్నారు. దీనిలో ఎన్నో రకాల విటమిన్లు, కాల్షియం, ఐరన్,మెగ్నీషియం, ఫైబర్ ఇతర మేలు చేసే ఎన్నో గుణాలు దీనిలో ఉన్నాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పంట సాగుకు NREGS ద్వారా సన్న మరియు చిన్న కారు రైతులకు సబ్సిడీ కూడా ఇస్తున్నారు.ఈ పంటకు ఎంతో అవసరమైన సలహాలు,సూచనలు, సబ్సిడీలు అందించి రైతుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నారు సంబంధిత అధికారులు…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
This website uses cookies.