Categories: ExclusiveHealthNews

Hand Nails : చేతి గోర్ల పై ఇలా ఉంటే మీకు జరగబోయేది ఇదే…!!

Hand Nails : చేతి గోర్ల పై అర్థ చంద్రాకారం గా ఉంటే అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి జీవితం ఎలా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. లేదా అలా జ్యోతి శాస్త్రంలో కూడా దీని గురించి చాలా విధాలుగా చాలా రకరకాలుగా వివరించి చెప్పబడి ఉంది. ఇప్పుడు ప్రతి మనిషి పుట్టగానే మనం కొన్ని సార్లు అంట ఉంటాం. ఏం మనిషి తత్వం రా నీది రాక్షసత్వం అని అంటాము. కొంతమందిని ఎంత ప్రశాంతంగా ఉంటారు అని అంటాం. సో ఇవన్నీ మన గణాలు అనమాట అందులో మనకి మూడు గణాలనేవి వస్తది ఒకటి రాక్షసి తత్వం. మరొకటి మానవతత్వం మరి ఇంకొకటి దైవ గ్రంథం అన్నమాట సో ఎవరికైతే ఈ అర్థ చంద్రాకారం అనేది ఉండదు.

What is the meaning of half moon in your Hand Nails

దాంట్లో కూడా మనకి కింద నుంచి రౌండ్ హాఫ్ కన్నా కూడా తక్కువగా ఉండే అర్థచంద్రాకారం కలిగి ఉండ మనుషుల్ని మనం దైవకణం కిందకి లభిస్తుంటాము. అంటే వాళ్ళల్లో దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. మీరు చూసే ఉంటారు. చాలామందికి ఒంట్లో దేవుడిలో వస్తూ ఉంటారు. అని చెప్పి వాళ్ళు ఇలాంటి తత్వం కలిగి ఉన్నవాళ్లు అనమాట సో అలాగే వీళ్లు దేవుని ఎంతో బాగా స్మరిస్తూ వారిని నమ్ముతూ వాళ్ళ అడుగుజాడల్లోనే మన జీవితాన్ని గడపాలి అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. అలాగే ఎటువంటి వాళ్ళు చాలా తెలివైన తెలివిగలగా ఉంటారన్నమాట వాళ్ళు పట్టిన ప్రతి ఒక్క కచ్చితంగా సాధించి తీరుతారు. అలాగే అసలు ఎటువంటి మార్క్ అనేది ఉండనే ఉండదు. అలాగే కొంతమందికి అయితే బాగా సగం భాగం వరకు వీళ్ళకి అర్ధ చక్ర ఆకారం ఉంటది.

Health Tips Nails in yellow colour cause bad cholesterol

ఇటువంటి వాళ్ళకి కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువ ఆయుష్ కలిగి ఉండరు. ఎటువంటి వాళ్ళు కచ్చితంగా ఉంటారు. అలాగే వీళ్ళకి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. వీళ్లు వీళ్ళ లైఫ్ లో ఎక్కువగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ప్రతిదాని కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. బట్ వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా వీళ్ళకి ఫలితం అనేది దక్కదు. మీరు ఏ విధంగా లైఫ్ దానికి ఎటువంటి ఆన్సర్ అనేది దొరకదు. కాబట్టి దానికి మేము చెప్తున్నాను. అనమాట సో మీరు కచ్చితంగా మీకు అంటే లైఫ్ స్టైల్ లో మీరు ఏ విధంగా కష్టపడుతున్నారు. దానికి తగ్గట్టుగా మీకు వచ్చే ఫలితం వస్తుందా రావట్లేదా మీరు ఏ విధంగా లైఫ్ స్పెండ్ చేస్తున్నారో లీవ్ చేస్తున్నారు. దాన్ని కాస్త మీరు అవగాహన పెట్టుకొని దాన్ని మీరు చూసుకుంటే మీకు వచ్చే కొన్ని కష్టాలు అన్నీ కాకపోయినా కొన్నిటైనా మన చేతుల్లోనే ఉంటది. మనం వాటిని సాఫీగా హ్యాపీగా మన లైఫ్ ని స్పెండ్ చేయొచ్చు…

Recent Posts

Jagapathi Babu : 2000 మంది కమ్మ పిచ్చోళ్లు.. మిమ్మ‌ల్ని న‌రికేస్తారంటూ జ‌గ‌ప‌తి బాబుకి వార్నింగ్ ఇచ్చారా..! వీడియో

Jagapathi Babu : టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్…

27 minutes ago

Ayurvedic Drinks : ఈ డ్రింక్స్ తో.. మీ కాలేయాన్ని.. 100 సంవత్సరాలపాటు పదిలంగా కాపాడుకోండి…?

Ayurvedic Drinks : శరీరానికి గుండె ఎంత ముఖ్యమో కాలేయం కూడా అంతే ముఖ్యం. ఆలయం పనితీరు సరిగ్గా ఉంటేనే…

2 hours ago

Arya 3 Movie : ఈసారి ఆర్య 3 లో అల్లు అర్జున్ ఉండకపోవచ్చు..? దిల్ రాజు

Arya 3 Movie : టాలీవుడ్‌కు ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తన కుటుంబ…

3 hours ago

OCD అంటే ఏమిటి…ఈ వ్యాధి గురించి మీకు తెలుసా… దీని లక్షణాలు ఉన్నాయా… అసలు ఎందుకు వస్తుంది…?

OCD : ఈ వ్యాధి మనలో చాలామందికి ఉంటుంది. తరచుగా ఏదైనా చెడు జరుగుతుందని భయపడుతూ ఉంటారు. డోర్ లాక్…

4 hours ago

SSC CHSL Recruitment 2025 : ఇంట‌ర్ అర్హ‌త‌తో 3000 భారీ ఉద్యోగావ‌కాశాలు..!

SSC CHSL Recruitment 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) 2025…

5 hours ago

ABC Drinks : ఈ జ్యూస్ ని ఒక నెల రోజులు తాగండి… A టూ Z రోగాలన్ని ఫటా ఫట్…?

ABC Drinks : ఈ జ్యూస్ తాగితే, A నుంచి Z వరకు, అంటే అన్ని రోగాలకు దివ్య ఔషధం.…

6 hours ago

Vastu Tips : మీ ఇంటి తులసి మొక్కలో ఈ మార్పులు కనిపించినట్లయితే… త్వరలో కుబేరులు అవుతారని

Astrology Tips : మన హిందూ ధర్మ శాస్త్రంలో తులసి మొక్క అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో భావిస్తారు.…

7 hours ago

Esha Gupta : స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై ఇషా గుప్తా క్లారిటీ

Esha Gupta  : బాలీవుడ్‌ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్‌ అయ్యింది. గతంలో టీమిండియా…

15 hours ago