Categories: HealthNews

Toothpaste : ఇంకేంముంది టూత్ పేస్ట్ కూడా కల్తీనే… ప్రాణాలు తీసే లోహాలు… ఆ బ్రాండ్ లిస్ట్ తెలుసా…?

Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు పొడి, ఇంకా ఉప్పుతో పండ్లు తోముకునేవారు. కాలా నువ్వునంగా మారుతున్న కాలంతో పాటు ప్రజలు కూడా ఇలాంటివన్నీటిని వదిలేసి, టూత్ పేస్టులు అనే కొత్త రసాయనాలతో తయారైనవి వాడుకోలోకి వచ్చాయి. వీటిని క్రమం క్రమంగా వాడుతూ రావడం మొదలయ్యింది. ఈ రసాయనాలతో తయారైన టూత్ పేస్టులు మనం బ్రష్ చేస్తే మనకు ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు కారణం కావచ్చు. విషపూరితంగా తయారు చేస్తున్నారు అనేది పరిశోధనలో తేలింది.తాజా పరిశోధనల ఒళ్ళు గగుర్బొడిచే విషయాలను వెల్లడించింది. ప్రతిరోజు వాడుతున్న పలు రకాల టూత్ పేస్ట్ బ్రాండ్లలో విషపూరిత లోహాలు ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు. ఓ ప్రముఖ టాప్ బ్రాండ్ల పేర్లను కూడా ప్రస్తావించడం గమనార్హం. ఏకో ఫ్రెండ్లీ వస్తువులను వాడుతున్నట్లుగా తమ ప్రోడక్ట్ లను మార్కెటింగ్ చేస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు. ఈ విషపూరిత లోహాలు చిన్నపిల్లలు వాడే టూత్ పేస్ట్ లలో కూడా ఉండడం మరింత ఆందోళనకరంగా మారింది.

Toothpaste : ఇంకేంముంది టూత్ పేస్ట్ కూడా కల్తీనే… ప్రాణాలు తీసే లోహాలు… ఆ బ్రాండ్ లిస్ట్ తెలుసా…?

ఈ ప్రముఖ ఆ టూత్ పేస్ట్ బ్రాండ్లలో విషపూరిత లోహాలు ఉన్నాయని అమెరికాలో జరిగిన ఒక తాజా అధ్యయనంలో ఆందోళనకర విషయాలను వెల్లడించింది. లేదు సేఫ్ మామ అనే సంస్థ నిర్వహించిన ఈ పరిశోధనలో 51 టూత్ పేస్టు బ్రాండ్లను పరీక్షించగా, వాటిలో చాలావరకు సీసం (లెడ్ ), ఆర్ సైనిక్, మెర్క్యూరీ, ఆద్మీయం వంటి హానికరమైన లోహాలు ఉన్నట్లు తేలింది. ప్రసిద్ధ బ్రాండ్లలో ఈ లోహాలను కనుగొన్నారు.ఈ ఉత్పత్తులు పిల్లల కోసం, తన కోసం చేయబడినవి. ప్రజల ఆరోగ్య భద్రతపై త్రీవ్ర ఆందోళనను రేకెత్తిస్తుంది.

Toothpaste జంతువుల ఎముకలతో

ఈ అధ్యయనాల ప్రకారం, పేస్ట్ లలో ఉపయోగించే కొన్ని పదార్థాలు, హైడ్రాక్సి అపటైట్, క్యాల్షియం కార్బోనేట్, వెంటో నైట్ క్లే వంటి విషపూరిత లోహాల కాలుష్యాన్ని మూల కారణంగా ఉన్నాయి. హైడ్రాక్సి అపటైట్, ఆవు ఎముకల నుండి సేకరించబడే ఒక పదార్థం. దంతాలకు కాలీష్యం శోషణకు సహాయపడుతుందని చెబుతున్నప్పటికీ, దీనిలో సీసం వంటి లోహాలు ఉన్నట్లు కనుక గుర్తించబడింది. అదేవిధంగా, వెంటో నైట్ క్లే ఉన్న టూత్ పేస్ట్ లలో అత్యధిక స్థాయిలో విషపూరిత లోహాలు కనుగొన్నారు. పరిశోధనలో ఎక్స్ ఆర్ ఎఫ్ బ్లేడ్ డిస్ట్రక్షన్ సాదానాన్ని యోగించే పరీక్షలు నిర్వహించగా, తర్వాత ప్రయోగశాలలో మరింత వివరణాత్మక విశ్లేషణ కోసం నమూనాలను పంపించారు.

Toothpaste దీర్ఘకాలిక వ్యాధుల రిస్క్

పేస్ లో కనుగొన్న విషపూరిత లోహాలు ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూస్తాయి. పిల్లలకు ఇవి మరింత ప్రమాదకరం. ఈసం ఆర్సినిక్ వంటి లోహాలు, నరాల సంబంధిత సమస్యలు, అభివృద్ధి లోపాలు, కాలిక వ్యాధులను కలిగించవచ్చు. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం ఈ లోహాలకు నిర్దిష్ట పరిమితులను నిర్దేశించినప్పటికీ, పేస్టులకు సంబంధించిన ఇంకా స్పష్టమైన నియంత్రణలో లేవు. గణనీయమైన నియంత్రణ లోపం గా గుర్తించబడింది. బేబీ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2024 ప్రకారం, పిల్లల ఆహారంలో సీసం పరిమితి 10 పార్ట్స్ ఫర్ బిలియన్( పీ పీ బీ )గా నిర్ణయించబడినప్పటికీ, పేస్టులకు ఇటువంటి పరిమితులు లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది.

Toothpaste మార్కెటింగ్ విషయంలో తగ్గేదేలే

లీడ్ సేఫ్ మామా తాపకురాలు తమరా రూబిన్ ఈ ఫలితాలను అన్నిటికీ మించిన ఆఘాతామిది అని వ్యాఖ్యానించారు. 25 లో కూడా ఇలాంటి సమస్య ఉండటం ఆశ్చర్యకరం. ఎవరు కూడా ఊహించి ఉండరు. ఆమె అన్నారు. దినం లో టూత్ పేస్ట్ లలో ఉపయోగించే పదార్థాలపై మరింత కఠినమైన నాణ్యత నియంత్రణ అవసరమని సూచిస్తుంది. బ్రాండ్ లో సహజమైన లేదా పర్యావరణా అనుకూలమైన ఉత్పత్తులుగా మార్కెటింగ్ చేయడం వినియోగిదారులకు మోసం చేసే విధంగా గుర్తించబడింది. సమస్యల నీటిని పరిష్కరించుటకు వినియోగదారులు తమ టూత్ పేస్ట్ ఎంపికలు జాగ్రత్త వహించాలని సూచించారు. ఫ్లోరైడ్ లేని టూత్ పేస్ట్ లలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందించినప్పటికీ, వాటిలో విషపూరిత లోహాలు ఉనికి ఆందోళన కలిగిస్తుంది. అంత వైద్యులు ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ లను సిఫారసు చేస్తున్నారు. కావిటీలా నివారణలో సమర్థంగా ఉంటాయి. కానీ విషపూరితలోహాల సమస్యను పరిగణలోకి తీసుకొని నాణ్యమైన ధ్రువీకరించబడిన ఉత్పత్తులను ఎంచుకోవాలి. ధ్యానం టూత్ పేస్ట్ తయారీలో నియంత్రణలో పారదర్శకం అవసరానికి బలంగా సూచిస్తుంది. ఒకదారుల భద్రత కాపాడేందుకు టూత్ పేస్ట్ లలో విషపూరిత లోహాలకు సంబంధించిన కఠినమైన పరీక్షలు ప్రమాణాలను అమలు చేయాలని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు. సమస్య వినియోగదారులలో అవగాహనను పెంచడంతోపాటు, ఉత్పతల భద్రతపై ఆలోచించేలా చేస్తుంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago