TEA ; చాలామంది ఉదయం టీ తాగకుండా ఏ పని మొదలు పెట్టరు.. టీ తాగిన తర్వాత ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ టీ కి బదులుగా రోజ్ టీ తాగడం వలన మీ టెన్షన్ తగ్గడమే కాకుండా అధిక బరువు ఉన్నవాళ్లు కూడా బరువు తగ్గుతారు. ఇది మూడ్ ని రిఫ్రెష్ చేయడం, టెన్షన్ తగ్గించడమే కాకుండా బరువు తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.. గ్రీన్ టీ మాత్రమే కాకుండా రోజు టి కూడా బరువు పెరిగే సమస్యను కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గులాబి రేకుల నుండి తయారుచేసిన ఈటీలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు అధికంగా ఉంటాయి..
ఇది ప్రధానంగా బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. ప్రస్తుతం మనం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో కారణంతో ఒత్తిడి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు రోజ్ టీ మీ టెన్షన్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గులాబీ రేకులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే ఎన్నో గుణాలు కలిగి ఉంటుంది. అలాగే నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్లకి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.. ఈ రోజ్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ,విటమిన్ సి లాంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.
కావున దీనిని నిత్యం తప్పకుండా తాగవచ్చు…ఈరోజుకి కావాల్సిన పదార్థాలు: ఒక టీ స్పూన్ టీ ఆకులు, కొన్ని గులాబీ రెక్కలు, కొన్ని పుదీనా ఆకులు, కొన్ని పొడి గులాబీ రేకులు, ఒక కప్పు నీళ్లు, రుచికి సరిపడినంత తేనె లేదా పంచదార.. ఈ టీ తయారీ విధానం ; రోజ్ కి తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో నీటిని పోసి మరిగించుకోవాలి. తర్వాత ఈ నీటిలో గులాబీ రేకులను వేసి రంగు మారేవరకు మరగబెట్టాలి. తర్వాత దానికి రోజ్ ఎసెన్సీ కి ఆకులు కూడా వేయాలి.
ఐదు నిమిషాల తర్వాత గ్యాస్ ఆపాలి. ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. తర్వాత పైన పుదీనా తేనె యాడ్ చేయాలి. ఆరోగ్యకరమైన రుచికరమైన రోజ్ టీ రెడీ దీనిని వేడిగా తీసుకోవాలి. మీకు కావాలంటే ఈ టి రుచిని పెంచడానికి కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఈ టి రుచి బాగా పెరుగుతుంది.. ఈటీవీ నిత్యం తాగడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా టెన్షన్స్ అలాగే ఇంకా ఎన్నో ఒత్తిడిలు నుంచి ఉపశమనం కలుగుతుంది..
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.