TEA : ఈ స్పెషల్ “టీ” తో మీ టెన్షన్ తగ్గించడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TEA : ఈ స్పెషల్ “టీ” తో మీ టెన్షన్ తగ్గించడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు..!!

TEA ; చాలామంది ఉదయం టీ తాగకుండా ఏ పని మొదలు పెట్టరు.. టీ తాగిన తర్వాత ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ టీ కి బదులుగా రోజ్ టీ తాగడం వలన మీ టెన్షన్ తగ్గడమే కాకుండా అధిక బరువు ఉన్నవాళ్లు కూడా బరువు తగ్గుతారు. ఇది మూడ్ ని రిఫ్రెష్ చేయడం, టెన్షన్ తగ్గించడమే కాకుండా బరువు తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.. గ్రీన్ టీ మాత్రమే కాకుండా రోజు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 February 2023,7:00 am

TEA ; చాలామంది ఉదయం టీ తాగకుండా ఏ పని మొదలు పెట్టరు.. టీ తాగిన తర్వాత ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ టీ కి బదులుగా రోజ్ టీ తాగడం వలన మీ టెన్షన్ తగ్గడమే కాకుండా అధిక బరువు ఉన్నవాళ్లు కూడా బరువు తగ్గుతారు. ఇది మూడ్ ని రిఫ్రెష్ చేయడం, టెన్షన్ తగ్గించడమే కాకుండా బరువు తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.. గ్రీన్ టీ మాత్రమే కాకుండా రోజు టి కూడా బరువు పెరిగే సమస్యను కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గులాబి రేకుల నుండి తయారుచేసిన ఈటీలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు అధికంగా ఉంటాయి..

With this special TEA you will not only reduce your tension but also lose weight

With this special TEA you will not only reduce your tension but also lose weight

ఇది ప్రధానంగా బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. ప్రస్తుతం మనం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో కారణంతో ఒత్తిడి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు రోజ్ టీ మీ టెన్షన్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గులాబీ రేకులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే ఎన్నో గుణాలు కలిగి ఉంటుంది. అలాగే నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్లకి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.. ఈ రోజ్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ,విటమిన్ సి లాంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.

With this special TEA you will not only reduce your tension but also lose weight

With this special TEA you will not only reduce your tension but also lose weight

కావున దీనిని నిత్యం తప్పకుండా తాగవచ్చు…ఈరోజుకి కావాల్సిన పదార్థాలు: ఒక టీ స్పూన్ టీ ఆకులు, కొన్ని గులాబీ రెక్కలు, కొన్ని పుదీనా ఆకులు, కొన్ని పొడి గులాబీ రేకులు, ఒక కప్పు నీళ్లు, రుచికి సరిపడినంత తేనె లేదా పంచదార.. ఈ టీ తయారీ విధానం ; రోజ్ కి తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో నీటిని పోసి మరిగించుకోవాలి. తర్వాత ఈ నీటిలో గులాబీ రేకులను వేసి రంగు మారేవరకు మరగబెట్టాలి. తర్వాత దానికి రోజ్ ఎసెన్సీ కి ఆకులు కూడా వేయాలి.

ఐదు నిమిషాల తర్వాత గ్యాస్ ఆపాలి. ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. తర్వాత పైన పుదీనా తేనె యాడ్ చేయాలి. ఆరోగ్యకరమైన రుచికరమైన రోజ్ టీ రెడీ దీనిని వేడిగా తీసుకోవాలి. మీకు కావాలంటే ఈ టి రుచిని పెంచడానికి కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఈ టి రుచి బాగా పెరుగుతుంది.. ఈటీవీ నిత్యం తాగడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా టెన్షన్స్ అలాగే ఇంకా ఎన్నో ఒత్తిడిలు నుంచి ఉపశమనం కలుగుతుంది..

Tags :

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది