Categories: HealthNewsTrending

Tea : ఈ టీ తో సులభంగా మీ అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు..

Tea : ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో ఎన్నో తంటాలు పడుతున్నారు.. బరువు పెరగడం ఎంతో ఈజీగా పెరుగుతుంటారు.. కానీ బరువు తగ్గాలంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఫలితం ఉండదు..
అయితే అటువంటి వారు ఈ మల్లె పువ్వుల టీ తో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.. అయితే దీనిలో మన ఆరోగ్యాన్ని మేలు చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మల్లె పువ్వు టీ నిత్యం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Tea జ్వరం తగ్గుతుంది

యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్న ఈ మల్లెపూల టీ జ్వరాన్ని తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది..

Tea మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది

మల్లెపూల టీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీంట్లో కెఫిన్ మీ మెదడు శరీరాన్ని మధ్య సంకేతాలు అందించే రసాయనం. ఈటీ లో అమైనో ఆసిడ్స్ కూడా ఉంటాయి. ఇదిగామ అమైనో న్యూట్రిక్ యాసిడ్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది మిమ్మల్ని రిలాక్స్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

You can check your excess weight easily with this tea

బరువు తగ్గుతారు

ఈ మల్లె పువ్వుల టీ తాగితే జీవక్రియ వేగవంతం అవుతుంది. దాని వలన బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇది మీ జీవ క్రియను 4.5% చేస్తుంది70 నుంచి 100 క్యాలరీల ను కరిగించడానికి ఉపయోగపడుతుంది.

గుండెను రక్షిస్తుంది

ఈ మల్లెపూల టీలో పాలి పెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. వీటిలోని పాలి పెనాల్సు చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. తరచుగా ఈ టీ తాగడం వలన గుండె జబ్బులు ముప్పు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

Share

Recent Posts

Warm Milk : ఎండు ద్రాక్షాలను 10 తీసుకోని… గోరువెచ్చని పాలల్లో వేసి తాగండి… ఆ సమస్యలకు చెక్…?

Warm Milk : ఎండు ద్రాక్షాలలో ఫైబర్ చాలా ఉంటుంది. దీనితో మలబద్ధకం వంటి సమస్యలు నివారించబడుతుంది. రాత్రి పడుకునే…

23 minutes ago

ABC Juice జ్యూస్ కంటే… BTB తో రెట్టింపు లాభాలు… ఇంకా అందం, ఆరోగ్యం మీ సొంతం..?

ABC Juice : Drinking BTB జ్యూస్ : ABC జ్యూస్ ప్రస్తుతం చాలామంది చర్మరక్షణ కోసం తీసుకుంటూ ఉంటారు…

1 hour ago

Mercury Retrograde : 2025 జులై 21న బుధుడు 20 రోజులపాటు మార్పు… దీనితో, ఈ ఆరు రాశుల వారికి కుబేర యోగం…?

Mercury Retrograde : శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే అందులో బుధుని గ్రహానికి ముఖ్యపాత్ర ఉంది. బుధవారానికి…

2 hours ago

Peerzadiguda : పీర్జాదిగూడ ఘనంగా రిధి డెంటల్ క్లినిక్ రెండవ వార్షికోత్సవం..!

Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ రామ్ చంద్ కాలనీ పర్వతాపూర్ లో రిధి డెంటల్ క్లినిక్ రెండవ వార్షికోత్సవ…

10 hours ago

Bride : పెళ్లి వేదికపై వధువు ఆ పని చేసేలోపే వరుడు ఆ పనికానిచేసాడు.. వీడియో వైర‌ల్‌ !

Bride  : పెళ్లి వేడుకల్లో ఊహించని సంఘటనలు, నవ్వులు తెప్పించే ఘటనలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా…

11 hours ago

Ys Jagan : జగన్‌ వస్తున్నాడంటే కూటమి సర్కార్ భయపడుతుంది..!

Ys Jagan : చిత్తూరు జిల్లాలో మామిడి పంట దిగుబడి విపరీతంగా వచ్చినా, కేజీకి కనీస ధర రూ.12 కూడా…

12 hours ago

Young Man : అరె.. అమ్మాయికి ప్ర‌పోజ్ చేయ‌బోయాడు.. పెద్ద ప్ర‌మాదంలో ప‌డ్డాడు.. వీడియో వైర‌ల్‌..!

Young Man : ప్రేమను వ్యక్తపరచాలన్న తపన ప్రతి ఒక్క ప్రేమికుడిలో ఉంటుంది. అందులోనూ జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా ప్రపోజ్…

13 hours ago

Mandumula Parmeshwar Reddy : ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం బోనాల‌కు భారీగా నిధులు మంజూరు : ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి

Mandumula Parmeshwar Reddy : Uppal బోనాల‌కు Bonalu రాష్ట్ర ప్ర‌భుత్వం భారీగా నిధుల‌ను మంజూరు చేసింద‌ని ఎమ్మెల్సీ అద్దంకి…

14 hours ago