Tea : ఈ టీ తో సులభంగా మీ అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు..
Tea : ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో ఎన్నో తంటాలు పడుతున్నారు.. బరువు పెరగడం ఎంతో ఈజీగా పెరుగుతుంటారు.. కానీ బరువు తగ్గాలంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఫలితం ఉండదు..
అయితే అటువంటి వారు ఈ మల్లె పువ్వుల టీ తో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.. అయితే దీనిలో మన ఆరోగ్యాన్ని మేలు చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మల్లె పువ్వు టీ నిత్యం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
Tea జ్వరం తగ్గుతుంది
యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్న ఈ మల్లెపూల టీ జ్వరాన్ని తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది..
Tea మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది
మల్లెపూల టీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీంట్లో కెఫిన్ మీ మెదడు శరీరాన్ని మధ్య సంకేతాలు అందించే రసాయనం. ఈటీ లో అమైనో ఆసిడ్స్ కూడా ఉంటాయి. ఇదిగామ అమైనో న్యూట్రిక్ యాసిడ్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది మిమ్మల్ని రిలాక్స్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
బరువు తగ్గుతారు
ఈ మల్లె పువ్వుల టీ తాగితే జీవక్రియ వేగవంతం అవుతుంది. దాని వలన బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇది మీ జీవ క్రియను 4.5% చేస్తుంది70 నుంచి 100 క్యాలరీల ను కరిగించడానికి ఉపయోగపడుతుంది.
గుండెను రక్షిస్తుంది
ఈ మల్లెపూల టీలో పాలి పెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. వీటిలోని పాలి పెనాల్సు చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. తరచుగా ఈ టీ తాగడం వలన గుండె జబ్బులు ముప్పు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.