Hair Tips : ఏమాత్రం శ్రమ పడకుండా ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా మీ హెయిర్ కి ఒక మ్యాజిక్ లాంటి అద్భుతం జరిగితే ఎలా ఉంటుంది. మీ డ్రై హెయిర్ స్టైల్ గా మారిపోయి మీ వైట్ హెయిర్ బ్లాక్ గా మారిపోయి తలలో చుండ్రు సమస్యలన్నీ పోయి మీ జుట్టు ఒత్తుగా సిల్కీగా ఆరోగ్యంగా ఉండాలని కోరిక మీకు ఉంది కదా.. ఇక అమ్మాయిలకు అయితే చెప్పేదేముంది పొడవుగా జుట్టు పెంచుకోవాలని వారు జడ వేసుకోవాలని హెయిర్ లీవ్ చేసుకునే అమ్మాయిలైతే సెల్ఫీగా గాలికి చక్కగా కదులుతూ ఫ్రెష్ గా ఉండాలని కోరుకుంటారు. ఇలా హెయిర్ కోసం కలలుకనే నీకోసమే ఒక అద్భుతమైన రెమెడీని మీకు చెప్పబోతున్నాను.. టైం వేస్ట్ చేసుకోకుండా డబ్బులు వేస్ట్ అవ్వకుండా మీ హెయిర్ అద్భుతంగా రిపేర్ అయిపోయి
అందంగా మారిపోయే గొప్ప రెమిడీ ఇది అలాగే ఈ రెమిడి ఎలా తయారు చేసుకోవాలి? వీటికి ఏమి కావాలి చూసేద్దాం.. మరి ఈ రెమిడీ తయారు చేసుకోవడానికి కావలసినవి ఏంటంటే ముందుగా అలోవెరా తీసుకోండి. ఇందులోంచి జల్ ని సపరేట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు మీరు తీసిన అలోవెరా జెల్ ఉంది కదా దాన్ని మిక్సీలో వేసుకోండి. అలాగే ఇప్పుడు మనం తీసుకునే మరొక ఇంగ్రిడియంట్స్ ఏంటంటే కాఫీ పౌడర్ మీ హెయిర్ కి ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత కాఫీ పౌడర్ ఇందులో వేసుకోండి. మీరు ఏ బ్రాండ్ కాఫీ పాడిన వాడుకోవచ్చు.. రక్తప్రసరణ సవ్యంగా జుట్టు సమస్య మీకు ఇంకా పూర్తి నాచురల్ గా కావాలి అనుకుంటే ఒక ఐదు ఆరు వరకు కుంకుడుకాయలను వేడి నీళ్లలో వేసి బాగా నానబెట్టండి. ఆ తర్వాత రసం తీసుకుని ఈ రసాన్ని ఈ షాంపూ ప్లేసులో మీరు వేసుకోవచ్చు.
ఇప్పుడు వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసేయండి. అద్భుతమైన హెయిర్ రెమిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూద్దాం. మీరు రెగ్యులర్గా షాంపూ చేస్తుంటారు కదా. అంటే వీక్లీ వన్స్ కానీ ఇలా వారం వారం మీరు తలస్నానం చేస్తారు కదా అలాగే దీన్ని కూడా మీరు తలస్నానం చేసినట్టుగానే అప్లై చేయాలి. అయితే తలస్నానికి ఒక గంట ముందు మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని మీ హెయిర్ కి అప్లై చేసి కనీసం ఐదు పది నిమిషాల పాటు అలా ఉంచుకోండి. ఇందులో వాడిన ఇంగ్రిడియంట్స్ పవర్ కూడా మీ హెయిర్ కందాలి కాబట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు దీన్ని అప్లై చేసి అలా ఉంచండి. ఆ తర్వాత పది నిమిషాలు ఆగి చక్కగా హెయిర్ ని వాష్ చేసుకోవచ్చు. మీరు మొదటి వాస్ లోనే చూస్తారు. మీ హెయిర్ ఎంత ఆరోగ్యంగా లెగనెలాడుతూ మెరుస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.