Mithuna Rasi 2023 : మే 10 వరకు కుజ గ్రహం కారణంగా మిధున రాశి వారికి 14 ఏళ్ల అదృష్టం…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :17 April 2023,2:00 pm

Mithuna Rasi 2023 : గ్రహం కారణంగా కుజగ్రహం కారణంగా మిధున రాశి వారికి 14 ఏళ్ల అదృష్టం కలిసి వస్తుంది. ఏమే పదవ తేదీ నుంచి కూడా కుజ గ్రహం కారణంగా 100% వీడికి ఇలానే జరగబోతుంది. మిధున రాశి వారి యొక్క దశతిరగబోతుంది. అసలు కుజగ్రహం కారణంగా మే 10వ తేదీ వరకు కూడా మిధున రాశి వారికి 14 ఏళ్ల అదృష్టం ఏ విధంగా కలిసి రాబోతుంది. వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం. మిధున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్ లో రాబోతున్నటువంటి మే 10వ తేదీ వరకు కూడా పూజ గ్రహం సంచరించబోతుంది. ఈ కుజ గ్రహ సంచారం అనేది వీరి యొక్క జీవితంలో కీలకమైన పరిణామాలను తెచ్చి పెట్టబోతోంది.

Mithuna Rashi 2023-2024 Predictions | Gemini Moon Sign Vedic Astrology Predictions | HinduPad

తద్వారా మిధున రాశి వారి జీవితంలో 14 ఏళ్ల అదృష్టం అనేది కలిసి రాబోతుంది. 100 కి 100% వీరి యొక్క దశ అనేది తిరగబోతుంది. మిధున రాశి వారి జీవితంలో ఇప్పటివరకు అనుభవించినటువంటి ఆర్థికపరమైన కష్టాలు వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాల్లో ఇబ్బందులు అనేక రకాల సమస్యలు అన్నింటికీ కూడా ఒక్కటే పరిష్కారంగా ఈ మే 10వ తేదీ వరకు ఉన్నటువంటి వీరి జీవితంలో 14 ఏళ్ల పాటు అదృష్టకరమైన ఫలితాలను తీసుకురాబోతున్నాయి. అధిక పని ఎక్కువ ఆదాయం తక్కువ ఇటువంటి సమస్యలు అన్నీ కూడా మీరు ఈ సమయంలో తొలగించుకునే విధంగా చేస్తారు. అంటే మైండ్ లో పెట్టుకొని ఆలోచిస్తూ డిప్రెషన్ అనేది వీరికి పెరిగిపోతూ ఉంటుంది.

14 years of luck for Mithuna Rasi 2023 due to Mars until May 10

14 years of luck for Mithuna Rasi 2023 due to Mars until May 10

ఈ విధంగా ఫ్రస్టేషన్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేసేది ఓన్లీ వీరి ఫ్యామిలీ మెంబర్స్. ఇటువంటి ఫ్యామిలీ కోసం మీరు ఏదైతే చేస్తారో దాని కారణంగా మీరు జీవితంలో ఎన్ని రకాల సమస్యలు వచ్చినా కూడా కుటుంబ సభ్యుల అండదండ అనేది ఆ సమస్యల నుంచి బయటపడేస్తుంది. అలాగే మృత్యుంజయ మంత్రాలు పారాయణం చేయాలి. అలాగే వీరు ఎక్కువ ఇష్ట దైవాన్ని పటిస్తూ ఉండాలి. దిష్టిదైవం యొక్క పంచాక్షరి మంత్రాన్ని ఇలా మీ యొక్క ఇష్ట దైవం ని మీరు ప్రార్థించుకోవడం ద్వారా మీకు ఎటువంటి దోషాలు అనేవి మీ వరకు రాకుండా ఉంటాయి. కాబట్టి కష్టం లేని చాలా తేలికైన చిన్న పరిహారం కదా తప్పనిసరిగా పాటించండి. మీ జీవితంలో మే 10 వరకు కూడా కుజగ్రహం కారణంగా 14 ఏళ్ల వరకు అదృష్టం కలిసి రాబోతుంది…

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి